Yuvraj Singh named for Syed Mushtaq Ali Trophy: అత్యుత్తమ భారత క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ఒకడని చెప్పవచ్చు. అత్యుత్తమ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్, ఆల్ రౌండర్‌గా సైతం యువరాజ్ సింగ్ పేరుగాంచాడు. అయితే గతేడాది క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ మరోసారి మైదానంలో కాలుపెట్టనున్నాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు బాధ్యతలు ఇయాన్ మోర్గాన్ చేతికి అప్పగించాలని, అదే సరైన నిర్ణయమని భారత పేస్ బౌలర్ శ్రీశాంత్ (Sreesanth) అంటున్నాడు.
టీమిండియా నిషేధిత పేసర్ శ్రీశాంత్ - 'నాపై నిషేధం ఎత్తెయ్యకపోతే వేరే దేశం వెళ్లి ఆడుకుంటా..' అని బీసీసీఐపై ఎదురుదాడికి దిగాడు. ఇటీవల కేరళ హైకోర్ట్ ద్విసభ్య ధర్మాసనం శ్రీశాంత్ పై విధించిన నిషేధాన్ని పునరుద్ధరిస్తూ ఆదేశించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ఆయన ఒక వార్తా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో "నాపై క్రికెట్ ఆడకూడదని నిషేధం ఉంది. నిషేధం ఎత్తెయ్యకపోతే నేను మరో దేశానికి వెళ్లి ఆడుకుంటా. నా వయసు 34. మహా అయితే ఆరేళ్ళు ఆడుతా. క్రికెట్ అంటే నాకు ఇష్టం. ఎలాగైనా ఆడాలన్నది నా కోరిక. బీసీసీఐ ఒక ప్రవేట్ సంస్థ మాత్రమే" అని పేర్కొన్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.