సెలవులు వస్తే ఎక్కడికైనా వెళ్లి హాయిగా గడపాలని అనుకుంటారు. వారం పదిరోజులు వస్తే ఏదైనా సుదూర పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి గడిపి రావాలనుకుంటాము. ఇలా పర్యటనలంటే ఇష్టపడేవారు తప్పనిసరిగా చూడవలసిన దేశం మలేషియా. భారతీయులు, చైనీయులు, మలయాలు ఎక్కువగా ఈ దేశంలో కనిపిస్తారు.
మలేషియాలో ప్రధాన మతం ఇస్లాం. పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో ఈ దేశం ఆసియా ఖండంలోనేకాక యావత్ ప్రపంచంలో ఆర్థికప్రగతిని సాధిస్తోంది. సాధారణంగా మలేషియా పర్యటనకు ఎవరు వెళ్లి వచ్చిన ఇస్లాం మతం గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయడం మంచింది కాదు అని అంటుంటారు. ఈ దేశ రాజధాని కౌలాలంపూర్.
ప్రపంచానికే తలమానికమైన నేల తెలంగాణ ..ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాల నిలయం. ముక్కోటి దేవతలు కొలువువైన ఈ తెలుగు నేల ..ఆకుపచ్చని అరణ్యాల నెలవు. ఆకాశం నుంచి దుంకే జలపాతలు...ఒక్కటేంటి ఇక్కడి చెట్టు, చేమ, నీరు, రాయి ఇలా ప్రతీది దర్శించుకోవలసినవే. మన బంగారు తెలంగాణ గడ్డ పర్యాటక ఆకర్షణలపై ఓ లుక్కేద్దాం...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.