పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఉన్నట్టుండి కిడ్నీ ఫెయిల్ అవ్వడంతో హుటాహుటిన సిబ్బంది ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
ఉగ్రవాద సంస్థ జేయూడీ అధినేత హఫీజ్ సయీద్ పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. షరీఫ్ పదవి పోవడానికి, భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన చేసిన స్నేహమేనని
ఆయన తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.