Afternoon sleep పని...పని...పని ఎక్కడ పని చూసినా ఇదే గోల. ఎంత సేపు ఎంత పని చేశావు అని అడిగే సంస్థలే కాని ఎంత సంపాదించావు అని అడిగే సంస్థలు లేవు. ఎంత సేపు నీ వల్ల లాకేంటి లాభం అని అడిగే సంస్థలు కాని ... నా వల్ల నీకేంటి లాభం అని అడిగే సంస్థలు లేవు. దీంతో ఉద్యోగులు పని చేసి .. చేసి అలసిపోతున్నారు. అయితే ఈ ట్రెండ్‌కు చరమగీతం పాడుతూ ఓ సంస్థ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఆలసిపోయిన ఉద్యోగులు ఎంచక్కా ఆఫీస్ టైమింగ్స్‌లో కునుకు తీయొచ్చని చెప్పింది.
Health Tips | ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. వయసుతో సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. జుట్టు రాలడం తగ్గడానికి వంటింటి చిట్కాలు అమలు చేస్తుంటారు.
Stress Management Tips | ఒత్తిడికి గురైతే రోగ నిరోధకశక్తి కొద్ది కొద్దిగా నశిస్తుంది. కనుక రోగ నిరోధశశక్తిని పెంచుకోవడంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఆహారం తీసుకోవాలి. మరికొన్ని చిట్కాలు పాటిస్తే కోవిడ్19 మహమ్మారి బారిన పడే అవకాశం తగ్గుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.