ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (CoronaVirus Cases In AP) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 82 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 40 మంది కోవిడ్19 బారి నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ రోజురోజుకూ కోరలు చాస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఏపీలో తాజాగా 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మరో ఇద్దరు కరోనాతో మరణించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా వైరస్ మహమ్మారి నుంచి త్వరగా రికవరీ అవుతోంది. రాష్ట్రంలో కరోనా రికవరీ కేసుల సంఖ్య 2000 దాటడం విశేషం. భారీగా టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రాలలో ఏపీ ఒకటని తెలిసిందే.
తాజాగా కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 59కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో నలుగురు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చినవారు ఉన్నారు.
AP COVID19 Cases | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అదే స్థాయిలో కొనసాగుతోంది. ఏపీలో తాజాగా 68 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో నిర్వహించిన కోవిడ్19 పరీక్షల్లో 68మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అధికంగా శాంపిల్స్ పరీక్షించడమే అందుకు కారణమని తెలిసిందే. ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తెప్పించిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కోవిడ్19 టెస్టుల ప్రక్రియను వేగవంతం చేసింది.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో తాజాగా 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ తేలిందని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.