Weekly Horoscope 2023: ఈ రాశుల వారు వచ్చే వారం జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకో తెలుసా?

Weekly Horoscope 2023: ఈ వారం, వచ్చేవారం పలు రాశుల వారు తప్పకుండా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా వ్యాపారాలు చేసే వారు కూడా ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2023, 09:37 PM IST
 Weekly Horoscope 2023: ఈ రాశుల వారు వచ్చే వారం జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకో తెలుసా?

Weekly Horoscope 2023: 2023 సంవత్సరం చూస్తుండగానే ప్రారంభమయ్యింది. అయితే ఈ సంవత్సరంలో భవిష్యత్తు కాలంలో జరగబోయే విషయాల గురించి జ్యోతిష్య శాస్త్రంలో చాలా క్లుప్తంగా పేర్కొన్నారు. ప్రజలు కూడా వారి యొక్క రాశి ఫలాల భవిష్యత్తు స్థితిని తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే ఏ ఏ రాశుల వారికి జనవరి రెండో వారం, మూడో వారం ఎలా ఉండబోతుందో తెలుసుకొని.. ఒకవేళ పలు రాశుల వారు తీవ్ర దుష్ప్రభావాన్ని గురైతే చేపట్టే జాగ్రత్తలేంటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

ఈ వారం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మేష రాశి వారు ఈ వారం తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అది మీ భవిష్యత్తు జీవితాన్ని దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచించి.. ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది.

వృషభ రాశి ఈ వారం, వచ్చేవారం కుటుంబంతో సరదాగా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా వీరు స్నేహితులతో కూడా ఎంతో సరదాగా గడుపుతారు. ఆర్థిక విషయాల పట్ల ఈ రాశి వారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

మిధున రాశి వారు వచ్చే నెలలో తప్పకుండా ఆరోగ్యం పై జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వారం వచ్చేవారం వీరు అనారోగ్య సమస్యలకు గురవుతారు. అంతేకాకుండా తీవ్రవ్యాధులు ఉన్నవారు ఎక్కువగా ప్రభావితం అవుతారు కాబట్టి తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

కర్కాటక రాశి వారు ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. ఈ వారం ఈ రాశి వారు కూడా తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి లేకపోతే పలు రకాల దుష్ప్రభావాలకు తప్పవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే ఈ రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.

Also Read: Bathukamma 2022 Wishes: తెలంగాణ ప్రజలందరికీ పూల పండగ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.

Also Read: Bathukamma 2022: బతుకమ్మ పండుగను పూర్వికులు ఇలా జరుపుకునే వారట.. మరి మీరు ఎలా జరుపుకుంటున్నారు..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News