Valentine's Day 2023: లవర్స్ డే నాడు ఈ రాశులవారు ప్రపోజ్ చేస్తే వెంటనే ఒప్పేసుకుంటారు... ఇందులో మీరున్నారా?

Valentine's Day 2023: మరో 5 రోజుల్లో ప్రేమికుల రోజు రాబోతుంది. ఈరోజు లవర్స్ కు నిజమైన పరీక్ష. ఆస్ట్రాలజీ ప్రకారం, ఈరోజు ఏ రాశి వారి లవ్ సక్సెస్ అవుతుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2023, 04:48 PM IST
Valentine's Day 2023: లవర్స్ డే నాడు ఈ రాశులవారు ప్రపోజ్ చేస్తే వెంటనే ఒప్పేసుకుంటారు... ఇందులో మీరున్నారా?

Valentine's Day 2023: లవ్ మంత్ వచ్చేసింది. ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరచడానికి రెడీ అయిపోతున్నారు. కొందరు తమ ఫీలింగ్స్ ను ఎలా ఎక్సప్రెస్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే... మరికొందరు ఏ గిప్ట్ ఇచ్చి పటాయించాలా అని లెక్కలేసుకుంటున్నారు. లవ్ వీక్ ఫిబ్రవరి 07 నుంచి మెుదలైపోయింది. నిజమైన ప్రేమ మనిషి జీవితాన్ని ఆనందమయం చేస్తుందని పెద్దలంటారు. లవర్స్ డే (ఫిబ్రవరి 14) నాడు ఏయే రాశులవారు ప్రేమలో సక్సెస్ అవుతారో తెలుసుకుందాం.  

మేషం: ఆస్ట్రాలజీ ప్రకారం, ఈ రాశి వారికి వాలెంటైన్స్ డే చాలా ప్రత్యేకమైనది. వీరు ప్రేమలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంకెందుకు ఆలస్యం మీ ప్రేమను వక్తపరచడానికి మేష రాశి వారు రెడీ అయిపోండి.  
వృషభం: వృషభ రాశి వారికి రానున్న ప్రేమికుల రోజు అద్భుతమైన వాలెంటైన్స్ డే కాబోతోంది. ఈ రోజున మీరు మీ ప్రేమను వ్యక్తపరిస్తే మీ పార్టనర్ ఖచ్చితంగా ఒప్పుకుంటారు. 
కర్కాటకం: వాలెంటైన్స్ డే నాడు ఈరాశివారు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వీరు ప్రపోజ్ చేసిన వెంటనే ఎదుటి వ్యక్తి ఒప్పేసుకుంటారు. 
కన్య: ప్రేమికుల రోజున ఈ రాశివారి జీవితంలోకి కొత్త వ్యక్తి రావచ్చు. లవర్స్ డే నాడు వీరి జీవితం ప్రేమమయం కాబోతుంది. 
తుల : ఈ రాశి వారికి లవర్స్ డే నాడు నిజమైన ప్రేమ దక్కనుంది. అంతేకాకుండా వీరి లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది. 
ధనుస్సు: వాలెంటైన్స్ డే ధనుస్సు రాశి వారికి చాలా అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ప్రేమికుల రోజున వీరు నిజమైన ప్రేమను పొందే అవకాశం ఉంది. 

Also Read: Guru Gochar 2023: హోలీ తర్వాత 'గజలక్ష్మి యోగం'... వీళ్ల ఇంటిపై నోట్ల వర్షం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x