Saturn Rise 2024: మరో 24 గంటల తర్వాత ధనవంతులు కాబోతున్న రాశులివే.. ఇందులో మీ రాశి ఉందా?

Saturn Rise 2024: న్యాయదేవుడైన శనిదేవుడు రేపు కుంభరాశిలో ఉదయించబోతున్నాడు. శని గ్రహం యెుక్క కదలికలో ఈ మార్పు కారణంగా మూడు రాశులవారు చాలా లాభాలను పొందుతారు.   

Written by - Samala Srinivas | Last Updated : Mar 16, 2024, 11:08 AM IST
Saturn Rise 2024: మరో 24 గంటల తర్వాత ధనవంతులు కాబోతున్న రాశులివే.. ఇందులో మీ రాశి ఉందా?

Shani Uday 2024 Tomorrow: మరో 24 గంటల తర్వాత న్యాయదేవుడైన శనిదేవుడు కుంభరాశిలో ఉదయించబోతున్నాడు. శని గ్రహం యెుక్క ఈ పెరుగుదల మార్చి 17న తెల్లవారుజామున 4:40 గంటలకు కుంభరాశిలో జరగబోతుంది. దీంతో కొందరి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. వీరి కష్టాలన్నీ దూరం కానున్నాయి. ఆ అదృష్ట రాశులు గురించి తెలుసుకుందాం. 

మిథునరాశి
కుంభరాశిలో శనిదేవుడు ఉదయించడం వల్ల మిథునరాశి వారు చాలా లాభాలను పొందుతారు. మీకు లక్ కలిసి వస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆరోగ్యం విషయంలో కాస్త కేర్ పుల్ గా ఉండండి. మీ సంపద వృద్ధి చెందుతుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీరు అప్పుల ఊబి నుండి బయటపడతారు. 
మేష రాశి
కుంభరాశిలో శనిదేవుడుఉదయించడం వల్ల మేషరాశి వారికి మంచి రోజులు మెుదలవుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు. మీరు ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  మీకు లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఆదాయం వృద్ధి చెందుతుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీ ఉద్యోగంలో పెను మార్పు వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ ప్రతిష్ట, గౌరవం పెరుగుతాయి. 
సింహరాశి
సింహరాశి వారికి శనిదేవుడి పెరుగుదల అద్భుతంగా ఉండబోతుుంది. వ్యాపారస్తులు మునుపెన్నడూ చూడని లాభాలను చూస్తారు. మీర కెరీర్ లో మంచి పొజిషన్ కు వెళ్తారు. మీ దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Trigrahi Yog: శక్తివంతమైన త్రిగ్రాహి యోగం ఏర్పాటు.. ఈ 4 రాశుల వారు కుబేరుడికి స్వాగతం పలకబోతున్నారు..

Also Read: Guru Gochar 2024: పుష్కర కాలం తర్వాత వృషభ రాశిలోకి బృహస్పతి.. ఈ 4 రాశులకు లక్కే లక్కు.. లాభాలే లాభాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News