Shani Gochar 2022 Sade Sati And Dhaiya: శని దేవుడికి జోతిష్య శాస్త్రంలో చాలా ప్రముఖ్యత ఉంది. మనిషి చేసే ప్రతి క్రియను గమనించి శని దేవుడు ఫలితాలను అందజేస్తాడు. అయితే శని దేవుని మార్పులు శని గ్రహం వల్ల కూడా జరుగుతాయని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. శని స్థానంలో చిన్న మార్పు కూడా మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం శని గ్రహం మకరరాశిలో ఉంది. అయితే ఈ గ్రహం అక్టోబర్ 23 నుంచి పలు మార్పుల కారణంగా తిరోగమనం చెందింది. దీంతో పలు మార్పుల కారణంగా జనవరి 17, 2023న శనిగ్రహం సంచరించి కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. శని ప్రభావం వల్ల పలు రాశుల వారికి శుభప్రదంగానూ, కొందరికి అశుభకరంగానూ మారొచ్చని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
వీరికి జనవరి 2023 నుంచి లభిస్తుంది:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జనవరి 17, 2023 రాత్రి శని దేవుడు మకరరాశిని వదిలి కుంభరాశిలోకి ప్రవేశించనున్నారు. శని సంక్రమించిన వెంటనే.. అయితే ఈ క్రమంలో పలు రాశులకు మంచి ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ధైయ దోషాలు తొలగిపోయి అన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఈ రాశుల వారికి శని సంచారము వల్ల కలిగే ప్రయోజనాలు:
2023 జనవరిలో శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించిన వెంటనే తుల, మిధున రాశి వారికి శని దోమ నుంచి విముక్తి లభిస్తుంది. దీంతో పాటు ధనుస్సు రాశి వారికి సాడే సాటి తొలగిపోతుందని శాస్త్ర నిపుణులు తెలుపున్నారు. ఈ క్రమంలో పై రాశుల వారు అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వృత్తి పరంగా పురోగతి సాధిస్తారు. కాబట్టి పై రాశులవారికి సమాజంలో గౌరవం లభిస్తుంది.
ఈ రాశుల వారికి శని దేవుని చెడు ప్రభావం తొలగిపోతుంది:
శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించిన వెంటనే 2023 జనవరి నుంచి మీనరాశిలో తిరోగమనం చెంది.. శని సాడే సతి మొదటి దశ ప్రారంభమవుతుంది. దీంతో మకర, కుంభ రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలు పొందుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో కర్కాటకం, వృశ్చికం రాశువారు కూడా మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ తిరోగమనం క్రమంలో తప్పకుండా శని దేవున్ని పూజించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పై రాశులవారు ఉసిరి చెట్టుకు ఆవనూనెతో దీపం వెలిగించాల్సి ఉంటుంది
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: India T20 World Cup: టీమిండియా సెమీస్‌లో తలపడే జట్టు ఇదే.. ఫైనల్‌కు చేరడం సులువేనా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి