/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Horoscope Today July 2022: ఇవాళ  జూలై నెల మొదటి రోజు. ఈ నెల మతపరమైన వారికి ఎంతో ప్రముఖ్యమైనది.  శివునికి ప్రీతిపాత్రమైన సావన మాసంగా జూలై నెల నుంచి ప్రారంభం కానుంది. అంతేకాకుండా ఈ నెలలో ముఖ్యమైన గ్రహ మార్పులు రాబోతున్నాయని నిపుణులు వెల్లడించారు. ఈ వారం శని, బృహస్పతి వారి స్వంత రాశిచక్రంలో తిరోగమనం చెందే అవకాశాలున్నాయి. అయితే ఇది జరిగితే చాలా అరుదైన ఘటనేని భావించవచ్చు. ఈ రాశులే కాకుండా బుధ, శుక్ర, శని రాశులు కూడా తిరోగమనం చెందుతాయి. అయితే ఈ సందర్భంలో 4 రాశుల వారికి ధన నష్టం వాటిలవచ్చు.  జూలై నెలలో ఏ రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

డబ్బు విషయాల్లో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి:

మేషరాశి(Aries):

మేషరాశి వారికి జూలై నెల ధన నష్టం కలిగవచ్చు.పెట్టుబడి పెట్టాలన్నా, ఎవరికైనా రుణం ఇవ్వాలన్నా ముందుగా ఆలోచించి ముందుకు నడవాలని శాస్త్రం చెబుతోంది. వీరు ఈ నెలలో డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నించడం మంచిది.

కర్కాటక రాశి(Cancer):

కర్కాటక రాశి వారికి జూలై నెల మొదటి వారం చాలా డబ్బు ఉంటుంది. కానీ జూలై 12 తర్వాత ఆర్థిక పరమైన సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ నెలలో ఈ రాశి వారికి శనిగ్రహ ఆగ్రహము నుంచి ఉపశమనము కలుగుతువది కాని ధననష్టము, ఆర్థిక పరమైన సమస్యలు తప్పవు. కావున వీరు ఈ నెలలో డబ్బుల పట్ల జాగ్రత్త వహించడం చాలా మంచిది.

కన్య(Virgo):

కన్యా రాశి వారికి జూలై నెలలో ధన నష్టం, అవసరానికి మించిన ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం పెరిగినప్పటికీ.. ఖర్చులు ఈ రాశివారిని వెంటాడుతాయి. కాబట్టి వీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి.

మకర రాశి (Capricorn):

మకర రాశి వారికి కూడా శని అర్ధశతకం కొనసాగుతోంది.  అయినప్పడికీ జూలై 12న శని మకరరాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ పరిస్థితిలో.. చాలా సందర్భాలలో జాగ్రత్తగా ఉండటం అవసరం. లేకపోతే ఆర్థిక పరంగా నష్టం జరగవచ్చు. ముఖ్యంగా వీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

 

Also read: Bank Holidays July: జూలై నెలలో బ్యాంక్ పనులుంటే సమస్యే..16 రోజులు సెలవులు, ఇదే సెలవుల జాబితా

Also read: Bank Holidays July: జూలై నెలలో బ్యాంక్ పనులుంటే సమస్యే..16 రోజులు సెలవులు, ఇదే సెలవుల జాబితా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Section: 
English Title: 
Horoscope Today July 2022: Aries Cancer Virgo Capricorn Will Face Financial Problems In The July Be Careful With Money
News Source: 
Home Title: 

Horoscope Today July 2022: జూలై నెలలో ఈ నాలుగు రాశువారికి ఆర్థికపరమైన సమస్యలు.. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి..!

Horoscope Today July 2022: జూలై నెలలో ఈ నాలుగు రాశులవారికి ఆర్థికపరమైన సమస్యలు.. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి..!
Caption: 
Horoscope Today July 2022: Aries Cancer Virgo Capricorn Will Face Financial Problems In The July Be Careful With Money(Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఇవాళ  జూలై నెల మొదటి రోజు

మేషరాశి, కర్కాటక రాశుల వారికి..

ఆర్థిక పరమైన సమస్యలు

Mobile Title: 
Horoscope Today July 2022: జూలై నెలలో ఈ నాలుగు రాశులవారికి ఆర్థికపరమైన సమస్యలు.!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, July 1, 2022 - 09:00
Request Count: 
81
Is Breaking News: 
No