Mercury transit 2024: మరో వారం రోజుల్లో బుధుడి రాశి మార్పు.. ఈ 3 రాశుల జీవితం కీలక మలుపు..

Mercury transit 2024: ఈ నెలలో బుధుడి గమనంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. దీంతో కొందరి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. ఆ అదృష్ట రాశులవారు ఎవరో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2024, 10:50 PM IST
Mercury transit 2024: మరో వారం రోజుల్లో బుధుడి రాశి మార్పు.. ఈ 3 రాశుల జీవితం కీలక మలుపు..

Budh Gochar in Feb 2024: మరో వారం రోజుల్లో గ్రహాల రాకుమారుడైన బుధుడు రాశిని మార్చనున్నాడు. ఫిబ్రవరి 20న మెర్క్యూరీ కుంభరాశి ప్రవేశం చేయనున్నాడు. అప్పటికే అదే రాశిలో సూర్యుడు మరియు శని సంచరిస్తూ ఉంటారు. బుధుడు సూర్యుడితో కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తాడు. మరోవైపు బుధుడు మరియు శని కలయిక జరగబోతుంది. బుధుడి సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 

మిథునరాశి
మిథున రాశి వారికి బుధుడి రాశి మార్పు విజయాన్ని ఇస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతారు. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో మంచి పురోగతి సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. 
మేష రాశి
బుధుడి కదలిక కారణంగా మేషరాశి వారి కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది.  మీకు పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. మీరు లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. 
వృషభరాశి
బుధుడి గమనంలో మార్పు వల్ల వృషభరాశి వారి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. మీ దారిద్ర్యం నుంచి బయటపడతారు. 

Also Read: Sun transit 2024: శని రాశిలోకి సూర్యభగవానుడి ఆగమనం.. ఈ 4 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..

Also Read: Astrology: 30 రోజుల పాటు ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవమే... ఎందుకో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News