Zomato Funny Tweet: అప్పుడప్పుడు బయటి ఫుట్ కూడా తినండి ఫ్రెండ్స్

Zomato Tweets: కరోనావైరస్ (Coronavirus ) సంక్రమణ వ్యాప్తి పెరగడంతో  ప్రభుత్వం దేశంలో లాక్‌డౌన్ ( Lockdown ) విధించింది. దాంతో జోమాటో ( Zomato ) వంటి ఫుడ్ డిలివరీ యాప్స్‌ ( Food Delivery Apps ) బిజినెస్ బాగా దెబ్బతింది. 

Last Updated : Jul 22, 2020, 04:34 PM IST
Zomato Funny Tweet: అప్పుడప్పుడు బయటి ఫుట్ కూడా తినండి ఫ్రెండ్స్

 Zomato Tweets: కరోనావైరస్ (Coronavirus ) సంక్రమణ వ్యాప్తి పెరగడంతో  ప్రభుత్వం దేశంలో లాక్‌డౌన్ ( Lockdown ) విధించింది. దాంతో జోమాటో ( Zomato ) వంటి ఫుడ్ డిలివరీ యాప్స్‌ ( Food Delivery Apps ) బిజినెస్ బాగా దెబ్బతింది. అయితే అన్‌లాకింగ్ ప్రక్రియ మొదలైనా...వాటిని ఎవరూ తినడానికి ఇష్టపడం లేదు. బయటి ఫుడ్ తినడానికి, పైగా డిలవరీ సమయంలో కోవిడ్-19 ( Covid-19 ) సంక్రమిస్తుందో ఏమో అనే భయంతో ఆర్డర్స్ చేయడం తగ్గించారు. దీంతో జొమాటో ఒక ట్వీట్ చేసి " అప్పుడప్పుడు బయటకూడా తినండి ఫ్రెండ్స్" అని కోరింది.అందాల నాగిని Mouni Roy Hot Photo Gallery

 

 

జొమాటో చేసిన ఈ ట్వీట్‌ను చాలా మంది రీట్వీట్ చేశారు. దాంతో పాటు ఫన్నీగా రిప్లై కూడా ఇచ్చారు. కొంత మంది కంప్లైంట్స్ కూడా చేశారు. కంప్లైంట్స్‌కి సారీ చెప్పి ఇంకో అవకాశం ఇవ్వండి అంటూ కోరింది జొమాటో. అయితే మధ్యలో కొంత మంది డామినోజ్ పీజ్జాను లాగి కంప్లెయింట్ బాక్స్ ఓపెన్ చేశారు. దాంతో డామినోజ్ పీజ్జా కూడా సారీ చెప్పింది.

 

 

Quarentine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Follow us on twitter

Trending News