Cobra Fight Video: చెట్టు ఎక్కేందుకు తలపడుతున్న డజన్ల కొద్ది కింగ్‌ కోబ్రాలు..నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..!!

Cobra Fight Video: నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల జంతువులకు సంబంధించిన వీడియోలను మనం చూస్తూ ఉంటాం. అయితే సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన చాలా వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 05:27 PM IST
  • చెట్టు ఎక్కేందుకు తలపడుతున్న డజన్ల కొద్ది కింగ్‌ కోబ్రాలు
  • నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో
  • ఒకదానితో ఒకటి తలపడుతున్న కింగ్‌ కోబ్రాలు
Cobra Fight Video: చెట్టు ఎక్కేందుకు తలపడుతున్న డజన్ల కొద్ది కింగ్‌ కోబ్రాలు..నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..!!

Cobra Fight Video: నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల జంతువులకు సంబంధించిన వీడియోలను మనం చూస్తూ ఉంటాం. అయితే సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన చాలా వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.  అయితే ఈ పాములు ఏదో ఒక సమయంలో పోట్లాడుకోవడం మాములే..ఇటివలే ఇలాంటి ఓ కింగ్ కోబ్రా పాముల గుంపు తలపడ్డాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పాము తన కాటుతో జంతువుల చంపగలదు. ఇక మనుషుల విషయానికొస్తే పాము సులువుగా కాటేసి చంపగలదు. అత్యంత ప్రమాద కరమైన పాములలో కింగ్ కోబ్రా పాము ఒకటి.

కింగ్ కోబ్రాలు ఒకదానితో ఒకటి తలపడ్డాయి:

ఈ వీడియోలో చాలా కింగ్ కోబ్రాస్ ఒక చిన్న చెట్టు ఎక్కడానికి ఒకదానితో ఒకటి తలపడుతున్న దృశ్యాలను మనం చూడోచ్చు.   ఇలాంటి వీడియో ఇంతక ముందు ఎప్పుడు చూడలేదని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అన్ని కింగ్‌ కోబ్రాలు కలసి కనిపించడం ఇదే మొదటి సారని..ఇలాంటి సన్నివేశాలను చిత్రించిన వ్యక్తులను కామెంట్‌ రూపంలో అభినందిస్తున్నారు. ఈ వీడియోలను స్నేక్స్‌ వరల్డ్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. పాములు తలపడుతున్న దృశ్యాలను ఈ క్రింది వీడియోలో చూడోచ్చు..

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🐍SNAKE WORLD🐍 (@snake._.world)

ఇలా తలపడుతున్నాయి:

ఈ వీడియోలోని ఓ పార్క్‌లో ఒక చిన్న చెట్టు కనిపించడం మనం చూడోచ్చు. ఆ చెట్టు కొమ్మను పట్టుకోని కోబ్రాలు ఒకదానికికొకటి పోరాడుతూ ముందుకు వెళ్తాయి.  ఇవి ఒకదానికొకటి అంటిపెట్టుకుని ఉండటం మీరు ఈ వీడియోలో చూడవచ్చు. అయితే ఈ సన్నివేశాలను చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: Summer Tips: వేసవిలో ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ఇవి తినండి..డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది.!

Also Read: Summer Health Problems: వేసవి సమస్యల్నించి ఎలా పరిష్కారం, ఏం తీసుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News