viral video this emotional video turkey chicken will make you cry: చికెన్ అంటే మనలో చాలా మందికి ఇష్టం. ఆదివారం వచ్చిందంటే చాలు చాలా మంది చికెన్‌ని లొట్టలేసుకుంటూ తింటుంటారు. ఇంకొందరికైతే రోజూ చికెన్ (chicken) లేకుంటే ముద్దే దిగదు. అంత ఇష్టం మరి చికెన్ అంటే. ఏ అకేషన్ అయినా సరే చికెన్ ఉండాల్సిందే.
ఇంకొందరు చికెన్‌ను అసలు తినరు. ఎందుకంటే.. ఒక ప్రాణిని చంపి దాన్ని హింసించి తినడం ఏమిటని వారి అభిప్రాయం కావొచ్చు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో (Video) వైరల్‌గా (Viral) మారింది. ఆ వీడియోలో కోడి ఏడుస్తూ ఆశ్యర్యపరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో థ్యాంక్స్‌గివింగ్ డే (Thanksgiving Day) పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఈ రోజు చాలా మంది కచ్చితంగా టర్కీ చికెన్‌ను (Turkey Chicken) తింటారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు.
థ్యాంక్స్‌గివింగ్ డే వచ్చిందంటే చాలు.. విందు కోసం చాలా దేశాల్లో వేలాది టర్కీ కోళ్ల తలలు తెగాల్సిందే. అయితే ఈ వీడియోలో ఏడుస్తున్న కోడి కూడా టర్కీ కోడీనే. థ్యాంక్స్ గివింగ్ డే రోజు ఎంతమంది టర్కీ చికెన్‌ను తింటుంటారు.. దాన్ని తినేముందు.. ఒకసారి ఈ వీడియో (Video) చూడండి అంటూ కోడి ఏడుస్తున్నట్లు ఉంది. ఇక వీడియోలో ఏడుస్తున్న కోడిని ఓదార్చుతూ.. ఒక వ్యక్తి దాని తలను నిమురుతున్నాడు.
Also Read : Pooja Out Samantha In:పూజా హెగ్డే ఔట్.. సమంత ఇన్! 4 సారి మహేష్ తో జతకట్టనున్న సామ్
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది బాధను వెల్లుబుచ్చుతూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో ఇక మేము జన్మలో నాన్ వెజ్ (Non Veg) ముట్టం అంటున్నారు. అయ్యో పాపం థ్యాంక్స్‌గివింగ్ డే రోజున ప్లేట్‌లో కూర అయిపోతామనుకుని కోడి ఏడుస్తున్నట్లు ఉంది అని కొందరు నెటిజెన్స్ (Netizens) అంటున్నారు.
Omg.. I was about to cry 😭 guess who's not eating turkey this year... 🖐🏻
— L!l $hady (@Lilshady907) November 24, 2021
If everyone who was planning on eating #turkey for #Thanksgiving tomorrow saw this, MANY of them would leave them off their plates. Pls RT! 🧡🦃🧡 pic.twitter.com/AOR9UqEL4F
— John Oberg (@JohnOberg) November 24, 2021
Also Read : Teacher ends life : లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య.. అవమానం భరించలేక టీచర్ సూసైడ్
It is not a "product" it is a living animal. I look forward to the day when animal agriculture is no longer. I believe it will happen. We just have to teach our children. Thank you for your posts, we appreciate them.
— Tania Jacobs (@tanjacobs) November 24, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook