Viral Video: కనువిందు చేస్తున్న కుక్కల ప్లేయింగ్..ఫిదా అవుతున్న నెటిజన్లు..!

Viral Video: కుక్కల బెలూన్ ఆట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సో క్యూట్‌గా ఉన్న వీడియో అందరి మదిని కొల్లగొడుతోంది. ఆ వైరల్‌ వీడియో ఇప్పుడు చూద్దాం..

Written by - Alla Swamy | Last Updated : Jun 29, 2022, 04:44 PM IST
  • బెలూన్‌తో కుక్కల ఆట
  • వైరల్‌గా మారిన కుక్కల ప్లేయింగ్
  • విపరీతంగా కామెంట్లు పెడుతున్న నెటిజన్లు
Viral Video: కనువిందు చేస్తున్న కుక్కల ప్లేయింగ్..ఫిదా అవుతున్న నెటిజన్లు..!

Viral Video: కుక్కలు విశ్వాసానికి మారుపేరు. అవి చేసే చేష్టలు నవ్వులను తెప్పిస్తాయి. కోపంగా ఉన్న వ్యక్తికి సైతం ఆనందాన్ని కల్గిస్తుంది. తాజాగా కుక్కలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కుక్కల సమూహం బెలూన్‌తో ఆడుతూ సరదాగా కనిపించాయి. ఓ పెరట్లో ఆటను ఆడాయి. పింక్‌ బెలూన్‌ను పరుగెత్తుకుంటూ పట్టుకోవడం, పైకి ఎగరవేయడం జరిగింది. ఈఆటలో కుక్కలు పోటీ పడి మరి పాల్గొన్నాయి.

ఈవైరల్ వీడియో కనువిందు చేస్తోంది. జంతువులకు సంబంధించిన అందమైన, ఫన్నీ వీడియోను బ్యూటెంగెబిడెన్‌ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. దీనికి సో మచ్‌  ఫన్‌ అంటూ కామెంట్ చేసింది.  

కుక్కల ప్లేయింగ్ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. నెటిజన్లు సైతం కామెంట్లు పెడుతున్నారు. నిన్న షేర్ చేసిన వీడియోను ఇప్పటివరకు దాదాపు 9 లక్షల మంది లైక్‌లు కొట్టారు. 7 వేల 500 మంది రీట్వీట్‌లు చేస్తున్నారు. ఈవీడియో చూస్తుంటే..90 శాతం చిత్రాల కంటే ఎక్కువ వినోదాత్మకంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్  చేశాడు. ఇలాంటి ఆటను తన పెంపుడు కుక్కతో చేశారని..10 నిమిషాలపాటు సరదాగా గడిపానని మరో నెటిజన్‌ తన అభిప్రాయాన్ని తెలిపాడు.

Also read: Naveen Kumar Jindal: ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్త వాతావరణం..కొనసాగుతున్న బెదిరింపుల పర్వం..!

Also read: EPFO Alert: పీఎఫ్‌ ఖాతాదారులారా అలర్ట్ అలర్ట్..ఈపీఎఫ్‌వో కీలక హెచ్చరికలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News