Scared Black King Cobras: వీళ్లు అమ్మాయిలు కాదు ఆటమ్ బాంబులు.. 4 కింగ్ కోబ్రాలను పట్టుకున్న లేడీ స్నేక్‌ క్యాచార్స్.. టెర్రఫిక్ వీడియో!

 Black King Cobras Viral Video: ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలే అధికంగా ట్రెండ్‌ మారుతున్నాయి. అంతేకాకుండా ఈ పాముల వీడియోలను చూసిన నెటిజన్లు భిన్నభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2022, 07:08 PM IST
Scared Black King Cobras: వీళ్లు అమ్మాయిలు కాదు ఆటమ్ బాంబులు.. 4 కింగ్ కోబ్రాలను పట్టుకున్న లేడీ స్నేక్‌ క్యాచార్స్.. టెర్రఫిక్ వీడియో!

Black King Cobras Viral Video: అతి భయంకరమైన పాముల్లో కింగ్ కోబ్రాలు ఒకటి. అవి ఒక్కసారి మనుషుల్ని కాటేస్తే  చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలామంది వాటిని చూసి దూరంగా పారిపోతుంటారు. కింగ్ కోబ్రాల కంటే అతి భయంకరమైన పాములు కూడా ఉన్నాయి. అందులో అతి ప్రమాదకరమైన పాము బ్లాక్ కింగ్ కోబ్రా. దీనిలో ఉండే విషయం చాలా హానికరమైనది. ఇది దాని కోరాల్లో నుంచి నేరుగా విషాన్ని చిమ్మి దాడి చేస్తుంది. కాబట్టి వీటికి పది అడుగుల దూరంలోనే ఉండడం చాలా మంచిది.

కింగ్ కోబ్రాలో నుంచి తీసిన విషాన్ని శాస్త్రవేత్తలు వారి పరిశోధనలు కూడా వినియోగిస్తారు. ముఖ్యంగా వీటి విషాన్ని ఔషధ తయారీలో వాడుతూ ఉంటారు. ప్రస్తుతం చాలామంది వీటిని ఇళ్లల్లో పెంచుకుంటున్నారు. వీటివల్ల హాని ఉన్నప్పటికీ కోబ్రాలను పెంపుడు జంతువుల పెంచుకుంటున్నారు. మరికొందరైతే వాటికి ముద్దులు కూడా పెడుతున్నారు.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నెట్టింటా ఈ కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలే వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇటీవల వైరల్ గా మారిన వీడియల్లో ఈ పాముల వైరల్ వీడియో కూడా ఉండడం చాలా విశేషం. మీరు ఈ వైరల్ వీడియోని గమనిస్తే ముగ్గురు స్నేక్ చేసి ఉంటారు. వారికి అందిన సమాచారం మేరకు ఓ పాత గృహానికి వెళ్లి అక్కడ ఉన్న పాము పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News