Optical Illusion Pic: ఈ ఫోటోలో ఏనుగు కనిపెడితే..మీరు పోటుగాళ్లే, దమ్మున్నవాళ్లే

Optical Illusion Pic: ఇది కూడా ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటో. పైకి మాత్రం మామూలు ఫోటోలానే కన్పిస్తుంది. కానీ ఇందులో ఏకంగా ఓ ఏనుగు దాగుందని మీకు తెలుసా..లెట్స్ చెక్..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 27, 2022, 07:34 PM IST
Optical Illusion Pic: ఈ ఫోటోలో ఏనుగు కనిపెడితే..మీరు పోటుగాళ్లే, దమ్మున్నవాళ్లే

Optical Illusion Pic: ఇది కూడా ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటో. పైకి మాత్రం మామూలు ఫోటోలానే కన్పిస్తుంది. కానీ ఇందులో ఏకంగా ఓ ఏనుగు దాగుందని మీకు తెలుసా..లెట్స్ చెక్..

ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలంటే మన కళ్లు మననే మోసం చేసేటివి. పైకి సాధారణంగా ఉన్నా లోపల అంతర్గతంగా ఇతర ఫోటోలు దాగుంటాయి. పైకి కన్పించే దృశ్యం ఒకటైతే సారాంశం మరోటి ఉంటుంది. ఇలా భ్రమ కల్పించే ఫోటోల్నే ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలంటారు.ఈ ఫోటోలు మన మెదడు పనితీరుని స్ట్రాంగ్ చేస్తాయి. ఇప్పుడు మీ ముందున్న ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలో కూడా అందమైన బాతులు కన్పిస్తున్నాయి. ఓ చెరువు కన్పిస్తోంది. దూరంలో కొన్ని ఇళ్లు కన్పిస్తున్నాయి. కానీ ఇందులో ఏకంగా ఏనుగు కూడా దాగుందని చెబితే ఆశ్చర్యపోతారు.

ఈ ఫోటోలో బాతులతో పాటు ఓ ఏనుగు కూడా నిలబడి ఉంది. కానీ పట్టి చూస్తేకానీ తెలియదు. ఈ ఫోటో ఇతర ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోల కంటే భిన్నమైంది. క్లిష్టమైంది కూడా. ఎందుకంటే చాలామంది ఈ ఫోటోలో ఏనుగును కనిపెట్టలేకపోయారు. మీరు కూడా 30 సెకన్లలోగా ఏనుగును కనిపెట్టగలిగితే..మీరు పోటుగాళ్లని చెప్పవచ్చు.

మామూలుగా చూస్తే మాత్రం ఈ ఫోటోలో అందమైన చెరువు, కొన్ని బాతులు కన్పిస్తాయి. కానీ ఓ చోట ఏనుగు కూడా ఉంది. చెరువుకు అవతలవైపు పరీక్షగా చూస్తే ఆ ఏనుగు కన్పిస్తుంది. 

Also read: అబ్బాయి 7 అడుగులు, అమ్మాయి 5 అడుగులు.. పూలదండ వేసేందుకు వధువు పడిన కష్టాలు చూడండి!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News