Google Trend King Cobra Video: వంట పాత్రలో భారీ నాగుపాము..చివరికి ఏమైందంటే మీరే చూడండి..

Google Trend King Cobra Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగుపాములకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే సాగర్ స్నేక్ సొసైటీ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేసిన ఓ నాగుపాము కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2023, 12:58 PM IST
Google Trend King Cobra Video: వంట పాత్రలో భారీ నాగుపాము..చివరికి ఏమైందంటే మీరే చూడండి..

Google Trend King Cobra Video : పాములను చూడగానే ఆమడ దూరం పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారు. సామాన్యంగా ఎవరికైనా పెద్దపెద్ద పాములను చూస్తే కాళ్లు, చేతులు వణుకుతాయి. ముఖ్యంగా బ్లాక్ కింగ్ కోబ్రాలు అంటే స్నేక్ క్యాచర్లు సైతం భయపడుతూ ఉంటారు. అయితే ఇటీవలే అడవి ప్రాంతంలో నుంచి జనావాసాల్లోకి వస్తున్న పాములను స్నేక్ క్యాచర్స్ పట్టుకొని జనాల నుంచి రక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవలే వనపర్తి జిల్లాలోని ఓ మెడికల్ కాలేజీలో అతి భయంకరమైన నాగుపాము హాస్టల్ కిచెన్ లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ పాము కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. వీడియో వివరాల్లోకి వెళితే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News