Viral Video: నదిలో 40 మొసళ్లు చుట్టుముట్టినా.. మృత్యువు నుంచి తప్పించుకున్న సింహం!

Lion Saves Itself From 40 Crocodiles. నది మధ్యలో 40 మొసళ్లు చుట్టుముట్టినా.. ఓ సింహం చాకచక్యంగా తన ప్రాణాలను కాపాడుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 16, 2022, 05:31 PM IST
  • నదిలో 40 మొసళ్లు చుట్టుముట్టినా
  • మృత్యువు నుంచి సింహం ఎలా తప్పించుకుందో చుడండి
  • యూట్యూబ్‌లో 33,700 వ్యూస్‌
Viral Video: నదిలో 40 మొసళ్లు చుట్టుముట్టినా.. మృత్యువు నుంచి తప్పించుకున్న సింహం!

Brave Lion escapes from 40 Crocodiles in Water: సోషల్‌ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా జంతు ప్రపంచానికి సంబంధించి ఎన్నో వీడియోలు ఉంటాయి. ముఖ్యంగా సింహం, చిరుత, ఏనుగులకు సంబందించినవి ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని నవ్వులు పూయించే వీడియోలు ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో భయానకరంగా ఉంది. మొసళ్ల గుంపు మధ్య నుంచి ఓ సింహం చాకచక్యంగా తన ప్రాణాలను కాపాడుకుంది.

కెన్యా మసాయ్‌ మరా నేషనల్‌ రిజర్వ్‌ పార్క్‌లో మే 23న ఆంటోనీ పెసీ ఈ వీడియోను చిత్రీకరించాడు. నది మధ్యలో ఓ భారీ హిప్పో మృతదేహం కొట్టుకువచ్చింది. దాని మీద ఓ సింహం కూడా ఉంది. సింహంను చూసిన మొసళ్లు దానివద్దకు చేరుకున్నాయి. ఒకటో, రెండో కాదు ఏకంగా 40 మొసళ్లు వచ్చి సింహంను చుట్టుముట్టాయి. అయినా కూడా సింహం ఏ మాత్రం జంకకుండా.. ఆత్మస్థైర్యం కోల్పోకుండా తప్పించుకునే ఉపాయాన్ని అలోచించింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News