Elephant Video: పాపం ఏనుగుకు ఎంత దాహం వేసిదంటే.. ట్యాంకర్ నుంచి నీరు తాగేసింది

Elephant Funny Video | మీకు బాగా దాహం వేస్తుంటే... చుట్టు పక్కన ఎక్కడా నీరు కనిపించకుంటే...మీరేం చేస్తారు ? ఈ ఏనుగు చేసినట్టే చేస్తారేమో.

Last Updated : Nov 20, 2020, 10:21 AM IST
    1. మీకు బాగా దాహం వేస్తుంటే... చుట్టు పక్కన ఎక్కడా నీరు కనిపించకుంటే...మీరేం చేస్తారు ? ఈ ఏనుగు చేసినట్టే చేస్తారేమో.
    2. దీని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.
    3. హంపీ ఉత్సవాల్లో భాగంగా ఒక పెద్ద ఏనుగు చేసిన పని వైరల్ అవుతోంది.
Elephant Video: పాపం ఏనుగుకు ఎంత దాహం వేసిదంటే.. ట్యాంకర్ నుంచి నీరు తాగేసింది

Trending Videos | మీకు బాగా దాహం వేస్తుంటే... చుట్టు పక్కన ఎక్కడా నీరు కనిపించకుంటే...మీరేం చేస్తారు ? ఈ ఏనుగు చేసినట్టే చేస్తారేమో. దీని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో (Viral Video ) విపరీతంగా షేర్ అవుతున్నాయి. హంపీ ఉత్సవాల్లో భాగంగా ఒక పెద్ద ఏనుగు చేసిన పని వైరల్ అవుతోంది.

Also Read | Does Snake Drink Milk: పాములు పాలు తాగుతాయా? 5 అపోహలు, 5 వాస్తవాలు!

ఈ వార్త  కర్ణాటకులోని బెల్లారి నుంచి వచ్చింది. హంపీ ఉత్సవాల సందర్భంగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. చాలా మంది దీన్ని చూసి పాపం అనుకుంటున్నారు. కొంత మంది ఏనుగు ( Elephant) తెలివిని పొగుడుతున్నారు. కొంత మంది దాహం ఎంత పని అయినా చేయిస్తుంది అని కామెంట్ చేస్తున్నారు.

జరిగిందేంటంటే ఇక్కడ ఒక ఏనుగు నీటితో నిండిన ఒక ట్యాంకర్ ను ఆపింది. తరువాత అందులో ఉన్న నీటిని కడుపునిండా తాగింది.  చాలా మంది దీని పరిస్థితిని గమనించి పాపం అంటున్నారు. హంపీ వేడుకల్లో భాగంగా శోభాయాత్రలో భాగంగా ఈ సంఘటన జరిగింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media) ట్రెండ్ అవుతోంది. 

Also Read | Fact Check: కరోనా టీకా వచ్చిసిందా ? వాట్సాప్ మెసేజ్ లో నిజమెంత? 

ప్రత్యక్షసాక్షుల చెప్పిన కథనం ప్రకారం ఏనుగు తమవైపు రావడం చూసి ట్రాక్టర్ నడిపుతున్న డ్రైవర్ బాగా భయపడ్డాదట. అయితే అక్కడే ఉన్న రాష్ట్ర ఆటవి శాఖా మంత్రి ఆనంద్ సింగ్ కుమారుడు సిద్ధార్థ్ సింగ్ అతడికి ధైర్యం చెప్పారు. దాంతో డ్రైవర్ ట్యాంకర్ మూత తీసి ఏనుగు దాహం తీర్చాడు. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News