Batsmen cum Bowlers: బౌలర్లుగా ప్రవేశించి..గ్రెటెస్ట్ బ్యాట్స్‌మెన్‌లుగా స్థిరపడిన ఆ క్రికెటర్లు

క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటుంటాయి. ఎన్నో రికార్డులు నమోదవుతుంటాయి. కొంతమందైతే..చాలా అనూహ్యంగా..బౌలర్లుగా క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చి..ఆ తరువాత సూపర్‌స్టార్ బ్యాట్స్‌మెన్లుగా మారారు. ఆ ఐదుగురు క్రికెటర్లెవరో పరిశీలిద్దాం..

Batsmen vs Bowlers: క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటుంటాయి. ఎన్నో రికార్డులు నమోదవుతుంటాయి. కొంతమందైతే..చాలా అనూహ్యంగా..బౌలర్లుగా క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చి..ఆ తరువాత సూపర్‌స్టార్ బ్యాట్స్‌మెన్లుగా మారారు. ఆ ఐదుగురు క్రికెటర్లెవరో పరిశీలిద్దాం..

1 /5

Steve Smith ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్‌స్మిత్..ప్రపంచంలోని టాప్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. కానీ తకన కెరీర్‌ను స్పిన్నర్‌గా ప్రారంభించాడు. కాలక్రమంలో అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌గా మారాడు. స్మిత్ వన్డేల్లో 43.34 సగటుతో 11 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు సాధించాడు. అటు టెస్ట్ మ్యాచ్‌లో 59.87 సగటుతో 27 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు చేశాడు.

2 /5

Shoaib Malik పాకిస్తాన్‌కు చెందిన షోయబ్ మాలిక్ ప్రముఖ స్పిన్నర్‌గా జట్టులో ప్రవేశించాడు. ఆ తరువాత మిడిల్ ఆర్డర్‌లో డేంజరస్ బ్యాట్స్‌మెన్‌గా మారాడు. టీ20 ప్రపంచకప్ 2021లో కీలకపాత్ర పోషించాడు

3 /5

Shahid Afridi పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిది అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌గా స్థిరపడ్డాడు. స్పిన్నర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇతడు తన కెరీర్‌లో 6 డబుల్ సెంచరీలు సాధించాడు. 

4 /5

Sanath Jayasuriya సనత్ జయసూర్య శ్రీలంకకు చెందిన ప్రముఖ బ్యాట్స్‌మెన్. వాస్తవానికి ఇతడు బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత క్రమంగా విస్ఫోటక బ్యాటింగ్‌తో స్థిరపడ్డాడు. పదివేల కంటే ఎక్కువ పరుగులు సాధించడమే కాకుండా..323 వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ ఇతనే. 

5 /5