Bhagyashree Pics: మైనే ప్యార్ కియా సినిమాతో యవత హృదయాన్ని కొల్లగొట్టిన భాగ్యశ్రీ మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల విడుదలైన ప్రభాస్ సినిమా రాధేశ్యామ్లో ప్రభాస్ తల్లిగా నటించడమే ఇందుకు కారణం. 53 ఏళ్ల వయస్సులో సైతం చీరకట్టులో ఫిదా చేస్తోంది. ఈ వయస్సులో కూడా హాట్నెస్ ఏమాత్రం తగ్గలేదు.
53 ఏళ్ల వయస్సులో కూడా మూడు పదుల వయస్సులా కన్పించడం భాగ్యశ్రీకే సొంతం.
చెవుల్లో పెద్ద పెద్ద ఝుంకీలు ధరించి..వైట్ కలర్ చీరలో మెరిసిపోతోంది.
ఇంటి విండో నుంచి బయటికి చూస్తూ ఉన్నఈ ఫోటో లేటెస్ట్ ఫోటోషూట్లోనిదే.
గోల్డ్ రంగు చీరకట్టులో ధగధగ మెరుస్తూ మైమరపిస్తోంది.
భాగ్యశ్రీ తన అధికారిక ఇన్స్టామ్ ఎక్కౌంట్లో కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది. సాటర్ డే సన్షైన్ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది భాగ్యశ్రీ.