Weight loss Exercise: పొట్ట, నడుము చుట్టూ కొవ్వు కరిగించే 10 సులభమైన వ్యాయామాలు

Weight loss Exercise: అధిక బరువు ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారిపోయింది. సరైన వ్యాయామంతో పాటు డైటింగ్ సరిగ్గా ఉంటే కచ్చితంగా బరువు తగ్గించుకోవచ్చు. కేవలం జిమ్ లేదా యోగా చేసినంత మాత్రాన ఫలితముండదు.
 

Weight loss Exercise: పొట్ట, నడుము చుట్టూ కొవ్వు కరిగించేందుకు 10 సులభమైన వ్యాయామ పద్ధతులున్నాయి. వాటి గురించి వివరంగా తెలసుకుందాం...
 

1 /4

2 /4

3 /4

4 /4

జంపింగ్ జాక్ పద్ధతిలో కాళ్లు చాచి చేతులు పక్కలో పెట్టుకుని ప్రారంభించాలి.  కాళ్లు వెడల్పు చేసి చేతులు పైకెత్తి జంప్స్ చేయాలి. ఇలా 25-30 నిమిషాలు చేయాలి