Weight loss drinks: బరువు తగ్గించే 5 పానియాలు.. ఇంట్లో తయారు చేసుకునే నేచురల్‌ డ్రింక్స్‌..

 Weight loss drinks: మంచి రిఫ్రెష్మెంటు డ్రింక్ కావాలా? అది బరువు కూడా ఈజీగా తగ్గించాలా?  ఇంట్లోనే తయారు చేసుకునే ఐదు హోం మేడ్ జ్యూస్ ఏంటో తెలుసుకుందాం దీంతో బరువు సులభంగా తగ్గిపోతారు.
 

1 /5

బీట్రూట్ జ్యూస్.. బీట్రూట్ జ్యూస్ ఇది దుంప జాతికి చెందింది తక్కువ ఉంటాయి ఫైబర్ పుష్కలంగా ఉంటుంది బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల కడుపునిండా నడిపితే ఎక్కువ సమయం పాటు కలుగుతుంది దీంతో బరువు పెరగకుండా ఉంటారు.

2 /5

దానిమ్మ జ్యూస్ దానిమ్మ చూస్తుంటే ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఎందులో క్యాలరీలు తక్కువ ఉంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటారు.

3 /5

గ్రీన్ వెజిటేబుల్ జ్యూస్ గ్రీన్ వెజిటేబుల్ జ్యూస్ ని ముఖ్యంగా ఆకుకూరలతో తయారు చేస్తారో ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది చక్కర స్థాయిలు తక్కువగా ఉంటాయి పండ్లు కూరగాయలు రక్తంలో షుగర్ లెవెల్స్ ప్రభావం చెందుతాయి. బరువు పెంచేలా చేస్తాయి.  

4 /5

వాటర్ మిలన్.. ఈ జ్యూస్ లో కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఎందులో నీటి శాతం అధికంగా ఉంటది దీంతో కడుపునిండా నడిపితే ఎక్కువ సమయం పాటు ఉంటుంది ఇందులో ముఖ్యంగా ఉండే పొటాషియం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

5 /5

నిమ్మరసం.. నిమ్మరసం అల్లం కలిసిన జ్యూస్ తీసుకోవడం వల్ల కడుపు ఎక్కువ సమయం పాటు నిండిన అనుభూతి కలుగుతుంది ఆ త్వరగా ఆకలి అవ్వనివ్వదు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)