Vivo T2 Pro Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.3,000 లోపే కొత్త 128 స్టోరేజ్ Vivo T2 Pro మొబైల్‌ను పొందండి.. డిస్కౌంట్‌ వివరాలు!

Vivo T2 Pro Price Cut: ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన వివో T2 ప్రో స్మార్ట్ ఫోన్ డెడ్ చీఫ్ ధరకే లభిస్తుంది. ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన ఆఫర్స్‌లో భాగంగా ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 3,000 లోపే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా ఈ మొబైల్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

 


Vivo T2 Pro Price Cut: అతి తక్కువ ధరలోని వివో vivo T2 Pro 5G మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్లిఫ్‌కార్ట్‌ మీకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. మే రెండవ తేదీ నుంచి ప్రారంభమయ్యే బిగ్ సేవింగ్స్ డే సేల్‌లో భాగంగా వివో మొబైల్స్ కొనుగోలు చేసే వారికి 20 ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుంది.
 

1 /6

ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన వివో T2 ప్రో మొబైల్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తాయి.  

2 /6

ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ vivo T2 Pro 5G స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది 128జీబీ స్టోరేజ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తోంది. 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ.27,999కు అందుబాటులో ఉంది.  

3 /6

ఈ vivo T2 Pro 5G స్మార్ట్ ఫోన్‌ను బిగ్ సేవింగ్ డేస్  సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి 10 శాతం తగ్గింపుతో కేవలం 24,999కే లభిస్తోంది. ఇక 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ రూ. 23,999కే పొందవచ్చు.  

4 /6

అలాగే ఈ ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా ఇతర ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేసే వారికి 128జీబీ కలిగిన ఈ vivo T2 Pro 5G మొబైల్‌ను కేవలం రూ.20,000లోపే పొందవచ్చు. దీంతో పాటు ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు.  

5 /6

ఇక ఈ vivo T2 Pro 5G స్మార్ట్ ఫోన్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపు లభించబోతోంది. ఈ మొబైల్ ను SBI బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేస్తే 3 వేల కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తుంది.

6 /6

దీంతోపాటు ఈ vivo T2 Pro 5G స్మార్ట్ ఫోన్ పై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ను వినియోగించి కొత్త మొబైల్ ని కొనుగోలు చేస్తే దాదాపు రూ. 20వేల వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ ఫోను ఈ మొబైల్ ను కేవలం రూ.3,000 లోపే పొందవచ్చు.