Vidya Balan Bold PhotoShoot: విద్యా బాలన్ బోల్డ్ ఫోటోషూట్.. న్యూస్ పేపర్ మాత్రమే హాట్ అందాలకు అడ్డు! చెమటలు పట్టడం ఖాయం

Bollywood Actress Vidya Balan Without Clothes Pictures goes viral. నటి విద్యా బాలన్ తాజాగా బోల్డ్ ఫోటోషూట్ చేశారు. ఈ ఫోటోలలో విద్యా  హాట్ అందాలకు అడ్డుగా న్యూస్ పేపర్ మాత్రమే ఉంది. 
 

1 /6

2012లో సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ని విద్యా బాలన్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం విద్యా ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ఏ వేడుకైనా సరే చీరలోనే దర్శనమిచ్చే విద్య .. చీరకట్టుకే ట్రేడ్‌మార్క్ అయ్యారు.   

2 /6

హే బేబి, బూల్ బూలాఇయా, కిస్మత్ కనెక్షన్, పా, ఇష్కియా, నో వన్ కిల్డ్ జెస్సికా, ది డర్టీ పిక్చర్, కహానీ, ఘన్ చక్కర్, షాదీకి సైడ్ ఎఫెక్ట్స్ లాంటి హిట్ సినిమాలలో విద్యా బాలన్ నటించారు.   

3 /6

2005లో పరిణీత సినిమా ద్వారా విద్యా బాలన్ హిందీలో రంగప్రవేశం చేశారు. ఆపై సంజయ్‌దత్ సరసన 'లగే రహో మున్నాభాయ్‌'లో నటించి సత్తాచాటారు.   

4 /6

విద్యా బాలన్ మలయాళంలో చక్రం సినిమాకు సైన్ చేసినా.. ఆ సినిమా పట్టాలెక్కలేదు. తమిళంలో రన్, మనసెల్లం సినిమాలలో ఈమెను హీరోయిన్‌గా ఎంచుకున్నా.. ఆపై తొలగించారు. కలారి విక్రమన్ సినిమా పూర్తి చేసినా.. విడుదలకు నోచుకోలేదు. కెరీర్ ప్రారంభంలో విద్యా చాలా కష్టాలు పడ్డారు.   

5 /6

చిన్నతనంలోనే మాధురీ దీక్షిత్ నటనతో ప్రేరణ పొందిన విద్యా బాలన్.. సినిమా రంగంలో అడుగు పెట్టాలని ఆశపడ్డారు. మ్యూజిక్ వీడియోలు, సీరియల్స్, వాణిజ్య ప్రకటనలలో నటించి సత్తాచాటారు.   

6 /6

1978 జనవరి 1న కేరళలోని ఒట్టపాలంలో విద్యా బాలన్ జన్మించారు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో సోషాలజీలో డిగ్రీ పూర్తి చేశారు.