Honey Rose Pics : రెండూ ఒకేలా ఉన్నాయట!.. హనీ రోజ్ పిక్స్ మీద నెటిజన్ల నాటీ కామెంట్లు

Honey Rose Saree Pics ప్రస్తుతం సోషల్ మీడియాలో హనీ రోజ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ చూసినా ఆమె ఫోటోలే దర్శనమిస్తున్నాయి. ఏ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లోనైనా ఆమెనే కనిపిస్తోంది.

  • Feb 28, 2023, 15:56 PM IST
1 /5

వీర సింహా రెడ్డి ఈవెంట్‌లో హనీ రోజ్‌ను చూస్తూ బాలయ్య ఇచ్చిన రియాక్షన్లతోనే ఆమె రేంజ్‌ ఏంటన్నది అందరికీ అర్థమైంది. ఒక్కసారిగా హనీ రోజ్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.

2 /5

హనీ రోజ్‌ను బాలయ్య తన నెక్ట్స్ సినిమాలో కూడా రిఫర్ చేశాడని టాక్. అనిల్ రావిపూడి సైతం హనీ రోజ్‌కే ఓటు వేసినట్టు సమాచారం. ఇలా బాలయ్యతో హనీ రోజ్ వరుసగా సినిమాలు చేసేలా ఉంది.

3 /5

హనీ రోజ్ కోలీవుడ్‌, టాలీవుడ్, మాలీవుడ్‌లో ఇప్పుడు రచ్చ చేస్తోంది. గతంలోనే ఓ తెలుగు సినిమాను చేసింది కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఇలా వీర సింహా రెడ్డితో గుర్తింపు వచ్చింది.

4 /5

తాజాగా హనీ రోజ్ బైక్ షోరూంలో సందడి చేసింది. అసలే ఇప్పుడు హనీ రోజ్ ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ అంటూ తిరిగేస్తోంది. ఈ క్రమంలోనే ఇలా బైక్ షోరూంలోనూ సందడి చేసినట్టుగా ఉంది.

5 /5

ఇక ఆ బైక్‌ను, హనీ రోజ్‌ను చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతోన్నారు. రెండూ ఒకేలా ఉన్నాయ్... అదిరిపోయాయ్..దేన్ని ముందు చూడాలో అర్థం కావడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.