Honey Rose Photoshoot : హనీ రోజ్.. రోజూ గుర్తుకు వచ్చేలా.. బాలయ్య భామ భారీ అందాలు

Honey Rose Saree Pics కేరళ భామ హనీ రోజ్ ఇప్పుడు తెలుగు నాట మంటలు పుట్టించేస్తోంది. వీర సింహా రెడ్డి సినిమాతో హనీ రోజ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. హనీ రోజ్ దెబ్బకు తెలుగు యూత్ పడిపోయారు.

  • Feb 18, 2023, 16:23 PM IST
1 /5

హనీ రోజ్‌కు గత పదేళ్లకు పైగా సినిమాలు చేస్తూనే వస్తోంది. తెలుగులోనూ ఇది వరకు ఆమె సినిమా చేసింది. కానీ వీర సింహా రెడ్డితో ఆమె దశ తిరిగిపోయింది.

2 /5

హనీ రోజ్‌ రీసెంట్‌గా మోహన్ లాల్ మాన్‌స్టర్ సినిమాలో కనిపించింది. అందులోనూ తన గ్లామర్‌తో ఓటీటీ ఆడియెన్స్‌ మనసును దోచేసింది.

3 /5

ఇప్పుడు హనీ రోజ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన క్రేజ్‌ను అంతా వాడేసుకుంటున్నారు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌లో హనీ రాజ్ దుమ్ములేపేస్తోంది.

4 /5

హనీ రోజ్ భారీ అందాల ప్రదర్శనకు రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఆమెకు అభిమాన గణం పెరుగుతూనే వస్తోంది.

5 /5

హనీ రోజ్ చీరకట్టులో కనిపిస్తే కుర్రాళ్ల గుండెలు జారిపోవాల్సిందే. చెక్కిన శిల్పంలా ఆమె సోయగాల వల వేస్తుంటుంది. హనీ రోజ్ అందాలు మంటలు పుట్టించేస్తుంటాయి.