Vaani kapoor: నాటి వాణి విశ్వనాధ్‌ను తలదన్నే వాణి కపూర్ అందాలు

  • Dec 31, 2020, 17:44 PM IST

 

Vaani kapoor: బాలీవుడ్ నటి వాణి కపూర్..అందమంటే ఆమెదే. సోయగాలంటే ఆమెవే. హాట్ బ్యూటీగా తెలుగు ప్రేక్షకులకు నాని సినిమా ఆహా కళ్యాణంతో పరిచయమైంది. బాలీవుడ్‌లో యమ క్రేజ్ సంపాదించుకున్న వాణి కపూర్..తెలుగులో నాటి నటి వాణి విశ్వనాధ్‌ను తలదన్నుతోంది. 

1 /5

2 /5

3 /5

4 /5

5 /5