Urvashi Rautela: వైరల్ అవుతున్న ఊర్వశి రౌతేలా బ్యూటిఫుల్ ఫోటోషూట్

  • Nov 19, 2020, 22:33 PM IST

 

ఊర్వశి రౌతేేలా..బాలీవుడ్ నటి..ప్రముఖ మోడల్. 2015లో మిస్ దివా యూనివర్శ్ కిరీటం సాధించాక..ఇక వెనుతిరిగి చూడలేదు. అవకాశాలతో పాటు అభిమానుల్ని సంపాదించుకుంది. ఇప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్ తో అభిమానుల గుండెల్లో కలకలం రేపుతోంది. 

1 /5

2 /5

3 /5

4 /5

5 /5