Aadhaar Cord Update: ఆధార్ కార్డు ఉన్న వారికి మరో గుడ్ న్యూస్.. యూఐడీఏఐ తాజా నిర్ణయం ఇదే..

Aadhaar cord: ప్రస్తుతం ఆధార్ కార్డు ప్రతిదానికి తప్పనిసరిగా మారిపోయింది. కొంత మంది ఆధార్ కార్డులో తమ డిటెయిల్స్ ఇచ్చేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్, అడ్రసు వివరాలు, ఇంటి పేరు తదితర వివరాలు కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి.

1 /6

ఆధార్ కార్డు అనేది ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డుగా మారిపోయింది. బ్యాంక్ లో అకౌంట్ తీయాలన్న, ప్రభుత్వ పథకాలు లబ్దిదారుడికి రావాలన్న కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది.   

2 /6

దీన్ని యూఐడీఏఐ ఆధినంలో ఉంది. మైగావ్ పోర్టల్ లలో మన ఆధార్ కార్డులోని నమోదైన పొరపాట్లను అప్ డేట్ చేసుకొవచ్చు. ఇప్పటికే అనేక మార్లు ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకొవడానికి యూఐడీఏఐ అవకాశం కల్పించింది.   

3 /6

తాజాగా, మరోసారి ఆధార్ కార్డు అప్ డేట్ పొడిగించుకోవడానికి యూఐడీఏఐ అవకాశం కల్పించింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈవైన మార్పులుంటే దీంట్లో లాగిన్ కావోచ్చని తెలిపింది.  

4 /6

గతంలో ఆధార్ సెంటర్లలో రూ. 50 ఫీజు చెల్లించి, మార్చి 14, 2024 వరకు ఆధార్ కార్డును ఫ్రీగా అప్ డేట్ చేయడానికి గడువుగా నిర్ణయించి విషయం తెలిసిందే.   

5 /6

తాజాగా, ఈ గడువును మరో మూడు నెలల పాటు అంటే.. 2024, జూన్ 14 వరకు ఉచితంగా ఎలాంటి మార్పులనైన చేసుకొవచ్చని యూఐడీఏఐ వెల్లడించింది.  ప్రజలు ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకొవాలని కూడా కొరింది.   

6 /6

ఇదిలా ఉండగా మరోసారి ఆధార్ కార్డు అప్ డేట్ అవకాశంతో ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కూడా చాలా  మంది తమ వివరాలను అప్ డేట్ చేసుకొలేదని సమాచారం. ఈ పొడిగింపు అలాంటి వారికి ఉపయోగపడుతుందని తెలుస్తుంది.