Saiee Manjrekar: హాట్ హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న రామ్ హీరోయిన్

Saiee Manjrekar hot show: టాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ తన హాట్ హాట్ అందాలతో ఫిదా చేస్తోంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.
 

1 /6

బాలీవుడ్ నటులు మహేష్ మంజ్రేకర్ మరియు మేధా మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్.  

2 /6

సాయి మంజ్రేకర్ మరాఠీ చిత్రం 'కక్స్‌పర్ష్ (2012)'తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో ఓ చిన్న పాత్రలో కనిపించింది.   

3 /6

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'దబాంగ్ 3' (2019)తో తొలిసారి ఫీమేల్ లీడ్ గా నటించింది. ఈ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా అందుకుంది.   

4 /6

వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ఘని' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత మేజర్, స్కంద వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.   

5 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సాయి మంజ్రేకర్ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.   

6 /6

తాజాగా ఈ బ్యూటీ వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటో షూట్ చేసింది. ఇందులో ఈ బ్యూటీ అందాలకు కుర్రాళ్లో పిచ్చెక్కిపోతున్నారు.