TS Inter Results 2024: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫలితాల తేదీ వెల్లడించిన ఇంటర్ బోర్డు..

Telangana Inter Results 2024: తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక ప్రకటన జారీచేసింది. ఈనెల 24 వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో ఇంటర్ ఫలితాలను ప్రకటించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
 

1 /5

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ కీలక ప్రకటన జారీచేసింది. ఈ నెల 24 న ఇంటర్ ఎగ్జామ్ రిజల్ట్స్ విడుదల చేయనున్నట్లు తెలిపింది.ఈ ఏడాది ఇంటర్ ఎగ్జామ్స్ లను దాదాపు..9.80 లక్షల మంది విద్యార్థులు హజరు అయినట్లు సమాచారం.

2 /5

ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ లకు హజరైన విద్యార్థులు జనరల్, వోకేషనల్ ఎగ్జామ్ ఫలితాలను ఈనెల 24న రోజు ఉదయం 11 గంటలకు శ్రీ బుర్రా వెంకటేషం ప్రిన్స్ పాల్ సెక్రెటరీ ఐఏఎస్ అధికారి ఈ ఫలితాలను విడుదలు చేయనున్నట్లు తెలుస్తోంది.

3 /5

అదే విధంగా ఎగ్జామ్ రిజల్ట్ ను అనౌన్స్ చేయగానే.. ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు అందుబాటులో ఉంటాయని ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది.

4 /5

ముఖ్యంగా తెలంగాణలోని ఇంటర్ అఫిషియల్స్..  1. http://tsbie.cgg.gov.in, 2. http://results.cgg.gov.in సైట్ లలో ఫలితాలు చూసుకొవాలని కూడా ఇంటర్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 

5 /5

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుమతితో ఇటీవల రాష్ట్రాలు.. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్ లను విడుదలు చేస్తున్నాయి.