Top Mileage Cars: తక్కువ బడ్జెట్ ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ సీఎన్జీ వేరియంట్ కార్లు ఇవే

Top Mileage Cars: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతుండటంతో సీఎన్జీ వేరియంట్ కారుకు డిమాండ్ పెరుగుతోంది. బడ్జెట్ కోసం ఆలోచించేవారికి తక్కువ ధరలో కూడా సీఎన్జీ కార్లు అదుబాటులో ఉన్నాయి.

బెస్ట్ టాప్ 7 సీఎన్జీ కార్లను పరిశీలిద్దాం. ఇవి మీ బడ్జెట్ ప్రకారం ఉండవచ్చు.10 లక్షల్లోపు ధర ఉన్న ఈ కార్లు తక్కువ బడ్జెట్ కోసం మంచి ప్రత్యామ్నాయం కాగలదు. ఆ కార్ల వివరాలు , ధర ఎంతో తెలుసుకుందాం.

1 /7

మారుతి డిజైర్ వీఎక్స్ఐ మారుతి డిజైర్ వీఎక్స్ఐలో సీఎన్జీ వేరియంట్ షోరూం దర 8.23 లక్షలుంటుంది. ఈ కారు మైలేజ్ మాత్రం లీటర్‌కు 31 కిలోమీటర్లు ఉంటుంది.

2 /7

హ్యుండయ్ ఎక్స్‌టర్ హ్యుండయ్ ఎక్స్‌టర్ ఎస్ఎక్స్ సీఎన్జీ వేరియంట్ ధర 8.24 లక్షల్ని ప్రారంభమౌతుంది. ఈ కారు లీటర్‌కు 27 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

3 /7

హ్యుండయ్ ఆరా ఈ కారు సీఎన్జీ వేరియంట్ ధర 8.13 లక్షల రూపాయలు. ఈ కారు మైలేజ్ లీటర్‌కు 28 కిలోమీటర్లు ఉంటుంది. 

4 /7

మారుతి వేగన్ ఆర్  మారుతి వేగన్ ఆర్ సీఎన్జీ వేరియంట్ ధర 5.83 లక్,ల నుంచి 5.89 లక్షల వరకూ ఉంటుంది.  ఇది లీటర్‌కు ఏకంగా 34 కిలోమీటర్లు ఇస్తుంది

5 /7

హ్యుండయ్ ఆరా ఈ కారు సీఎన్జీ వేరియంట్ ధర 8.13 లక్షల రూపాయలు. ఈ కారు మైలేజ్ లీటర్‌కు 28 కిలోమీటర్లు ఉంటుంది. 

6 /7

టాటా టియాగో టాటా టియాగో ఎక్స్‌టి సీఎన్జీ వేరియంట్ ధర 6.09 లక్షల్నించి 7.64 లక్షల వరకూ ఉంటుంది. ఇది లీటర్‌కు 26.49 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

7 /7

మారుతి సుజుకి ఆల్టో 800 మారుతి సుజుకి సీఎన్జీ వేరియంట్ ప్రారంభమైంది.ఈ కారు ధర 8.42 లక్షల రూపాయలు. లీటర్‌కు 28.51 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది,.