Neha Shetty: నేహా శెట్టి హాట్ ట్రీట్.. రెచ్చిపోతున్న రాధిక!

Neha Shetty Latest hot Photo: తెలుగు హీరోయిన్ నేహా శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తాజాగా నేహా హాట్ ట్రీట్ మరోమారు ఇచ్చేసింది. 
 

  • Aug 04, 2022, 08:32 AM IST

Neha Shetty Latest hot Images goes viral. నేహా శెట్టి సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గానే ఉంటారు. తాజాగా నేహా హాట్ షోకి కుర్రకారు ఫిదా అవుతున్నారు.   
 

1 /5

నేహా శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. సినిమా, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉండే ఆమె ఈ మధ్య హాట్ షోకి తెర లేపుతున్నారు. 

2 /5

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా తెరకెక్కిన 'మెహబూబా' సినిమాతో నేహా శెట్టి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. మెహబూబా సినిమా ఆడకపోయినా.. నేహాకు నటనకు మాత్రం మంచి మార్కులుపడ్డాయి. 

3 /5

మెహబూబా సినిమా తరువాత హీరో సందీప్ కిషన్‌తో కలిసి 'గల్లీ రౌడి' సినిమా చేశారు. ఆ సినిమా కూడా కమర్షియల్‌గా హిట్ అవలేదు.   

4 /5

కానీ ఆ తరువాత సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా 'డీజే టిల్లు' ఘన విజయం సాధించింది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నేహాకు మంచి బ్రేక్ ఇచ్చింది.

5 /5

'డీజే టిల్లు' సినిమాలో నేహా శెట్టికి నటన పరంగా కూడా మంచి మార్కులు పడ్డాయి. సినిమాలో గ్లామర్ తో యువతను కూడా ఆకట్టుకున్నారు. ఇక ఆ క్రేజ్ కంటిన్యూ చేయడానికి ఆమె చూస్తున్నారు.