Tollywood medium range most profitable movies Part 2: మీడియం రేంజ్ చిత్రాల్లో ఎక్కువ లాభాలు అందుకున్న సినిమాలు ఇవే -2..

Tollywood medium range most profitable movies Part 2: తెలుగులో మీడియం రేంజ్ చిత్రాల్లో హనుమాన్ మూవీ అత్యధిక లాభాలను అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలున్నాయి. ఇందులో బింబిసార, సీతారామం, అర్జున్ రెడ్డి, బింబిసార వంటి చిత్రాలు కూడా అత్యధిక ప్రాఫిట్స్ అందుకున్న సినిమాల లిస్టులో ఉన్నాయి.

1 /6

7.సీతారామం: రూ.30.30 కోట్ల లాభాలు (రూ. 16.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)

2 /6

8.విరూపాక్ష: రూ. 26 కోట్ల లాభాలు (రూ. 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)

3 /6

9.జాతి రత్నాలు: రూ. 27.52 కోట్ల లాభాలు (రూ. 11 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)

4 /6

10.ఇస్మార్ట్ శంకర్: రూ. 22.78 కోట్ల లాభాలు (రూ. 17.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)

5 /6

11.బింబిసార : రూ. 22.32 కోట్ల లాభాలు (రూ. 15.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)

6 /6

12.అర్జున్ రెడ్డి: రూ. 20.3 కోట్ల లాభాలు ( రూ. 5.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)