Anasuya Bharadwaj Hot Pics: అందానికి కేరాఫ్ అడ్రస్ అనసూయ భరద్వాజ్.. చేతులు పైకెత్తి నడుము వంపులు చూపించేస్తుందిగా!

Tollywood Hot Anchor Anasuya Bharadwaj looks very beautiful in Sleeveless Blouse and Saree. అనసూయ భరద్వాజ్ తాజాగా శారీలో అందాలు ఆరబోశారు. స్లీవ్ లెస్ బ్లౌజ్, శారీలో చేతులు పైకెత్తి నడుము వంపులు చూపించారు. 
 

1 /6

అనసూయ భరద్వాజ్ తాజాగా శారీలో అందాలు ఆరబోశారు. స్లీవ్ లెస్ బ్లౌజ్, శారీలో చేతులు పైకెత్తి నడుము వంపులు చూపించారు. అను అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.   

2 /6

అనసూయ భరద్వాజ్ ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. నెట్టింట అను పెట్టే ఒక్కో పోస్టుకు లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

అనసూయ భరద్వాజ్ బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా సత్తాచాటుతున్నారు. క్షణం, రంగస్థలం సినిమాలో అను నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక పుష్ప చిత్రంతో మరింత స్టార్ డమ్ తెచ్చుకున్నారు.   

4 /6

ఈటీవీ కామెడీ షో 'జబర్దస్త్'తో బుల్లితెరకు పరిచమైన అనసూయ భరద్వాజ్ అనతి కాలంలోనే పాపులర్ అయ్యారు. అను తన అందం, యాంకరింగ్‌తో అందరిని ఆకట్టుకున్నారు.   

5 /6

ఎంబీఏ పూర్తయిన అనంతరం ఫిక్స్ లాయిడ్ కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా అనసూయ భరద్వాజ్ పని చేశారు. ఆపై సాక్షి టీవీలో టెలివిజన్ వ్యాఖ్యాతగా చేశారు.   

6 /6

1985 మే 15న హైదరాబాద్‌లో అనసూయ భరద్వాజ్ జన్మించారు. 2008లో భద్రుక కళాశాల నుంచి అనసూయ ఎంబీఏ పట్టా పొందారు.