Anchor Sravanthi Chokarapu: గులాబీ రంగు చీరలో గుండెల్ని పిండేస్తున్న యాంకర్ స్రవంతి, లేటెస్ట్ పిక్స్ వైరల్

Anchor Sravanthi Chokarapu viral pics: యాంకర్ స్రవంతి చోకారపు తన గ్లామర్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ గులాబీ రంగు చీరలో అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ట్రెండింగ్ లో ఉన్నాయి. 
 

1 /6

ఒకప్పుడు ఫేమస్ అవ్వాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఇట్టే పాపులారిటీ  సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ స్రవంతి చోకారపు ఒకరు.   

2 /6

ఈ బ్యూటీ చాలా ఏళ్ల  కిందటే నటిగా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత యాంకర్ గా సెటిల్ అయింది.   

3 /6

ఈ అమ్మడు యాంకర్ గా, నటిగా కంటే తన ఫోటోషూట్స్ తోనే బాగా ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఈ భామ అందాలకు ఎంతో మంధి ఫ్యాన్స్ ఉన్నారు. స్రవంతి ఫోటో షేర్ చేసిందంటే చాలు అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది.   

4 /6

తాజాగా స్రవంతి గులాబీ రంగు శారీలో మెరిసింది. ఇందులో చూడటానికి చాలా గ్లామర్ గా ఉంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.   

5 /6

ఆ మధ్య ఈ బ్యూటీ బిగ్ బాస్ నాన్ స్టాప్ మెుదటి సీజన్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులే కొట్టేసింది.   

6 /6

ప్రస్తుతం స్రవంతి ఎక్కువగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు, సినిమా ఫంక్షన్లు, ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేస్తూ పుల్ బిజీగా గడుపుతోంది.