Shraddha Das: ఫొటోలతో హీటెక్కిస్తున్న శ్రద్ధా దాస్

ఈ మధ్యకాలంలో ముంబై భామ శ్రద్ధా దాస్.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎప్పటికప్పుడు అందమైన.. హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుంటూ.. నెటిజన్లను హీటెక్కిస్తోంది ఆర్య భామ శ్రద్ధా దాస్. డార్లింగ్, ఆర్య సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ అందంతో తెగ ఆకట్టుకుంటోంది.  
  • Dec 05, 2020, 09:18 AM IST

Actress Shraddha Das latest pics: ఈ మధ్యకాలంలో ముంబై భామ శ్రద్ధా దాస్.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎప్పటికప్పుడు అందమైన.. హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుంటూ.. నెటిజన్లను హీటెక్కిస్తోంది ఆర్య భామ శ్రద్ధా దాస్. డార్లింగ్, ఆర్య సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ అందంతో తెగ ఆకట్టుకుంటోంది.  

1 /12

సిద్దు ఫ్రం శ్రీకాకుళం (2008) సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రద్ధా దాస్‌కు కొన్ని సినిమాల్లోనే ఆమెకు అవకాశాలు దక్కాయి. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ నిరాశ చెందకుండా ఇండస్ట్రీలో కొనసాగుతోంది.

2 /12

ఇటీవల శ్రద్ధా దాస్ షేర్ చేసిన ఫొటోలు (Shraddha Das Photos) సోషల్ మీడియాలో నెటిజన్లను హీటెక్కిస్తున్నాయి. 

3 /12

4 /12

5 /12

6 /12

7 /12

8 /12

9 /12

10 /12

11 /12

12 /12