Shanvi Srivastava: బికినీలో రెచ్చిపోయిన ‘లవ్లీ’ బ్యూటీ శాన్వీ

లవ్లీ చిత్రంతో 2012లో టాలీవుడ్‌లోకి తెరంగ్రేటం చేసింది..లవ్లీ అండ్ క్యూట్ హీరోయిన్ శాన్వీ శ్రీవాస్తవ. ఆ తర్వాత రెండు, మూడేళ్లు వరుసగా సినిమాలు చేసిన ముద్దుగుమ్మ శాన్వీకి అనుకున్నంతగా అవకాశాలు దక్కలేదు. ఎప్పుడూ కూడా ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ లిమిట్స్‌లో ఉంటుంది. అయితే ఒకేసారి గ్లామర్ డోస్‌ను పెంచి ప్రస్తుతం కుర్రాళ్ల మతి పోగడుతోంది శాన్వీ. 
  • Nov 24, 2020, 08:48 AM IST

Tollywood Actress Shanvi latest pics: లవ్లీ చిత్రంతో 2012లో టాలీవుడ్‌లోకి తెరంగ్రేటం చేసింది..లవ్లీ అండ్ క్యూట్ హీరోయిన్ శాన్వీ శ్రీవాస్తవ. ఆ తర్వాత రెండు, మూడేళ్లు వరుసగా సినిమాలు చేసిన ముద్దుగుమ్మ శాన్వీకి అనుకున్నంతగా అవకాశాలు దక్కలేదు. ఎప్పుడూ కూడా ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ లిమిట్స్‌లో ఉంటుంది. అయితే ఒకేసారి గ్లామర్ డోస్‌ను పెంచి ప్రస్తుతం కుర్రాళ్ల మతి పోగడుతోంది శాన్వీ. 

1 /13

ఆది సాయికుమార్‌ సరసన లవ్లీ చిత్రంలో నటించిన తరువాత.. శాన్వీ అడ్డా, రౌడీ, ప్యార్‌ మే పడిపోయానే వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తరువాత ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడంతో.. వరుసగా కన్నడ సినిమాలు చేసింది. అక్కడ కూడా ఇప్పుడు అనుకున్నంతగా అవకాశాలు రావడం లేదు. 

2 /13

ఇప్పటి వరకు గ్లామర్‌ విషయంలో కాస్త లిమిట్స్‌లో ఉన్న శాన్వీ.. వేకేషన్‌ కోసం వెళ్లిన మాల్దీవుల్లో బికినీలో దర్శనమిచ్చి అందరికనీ షాకిచ్చింది. అయితే లేటెస్ట్‌గా ఈ భామ ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలను చూసి ఫాలోవర్లంతా నోరెళ్లబెడుతున్నారు.   

3 /13

4 /13

5 /13

6 /13

7 /13

8 /13

9 /13

10 /13

11 /13

12 /13

13 /13