Rashmika Mandanna Pics: రెడ్ శారీలో రష్మిక మందన్న.. చీర‌క‌ట్లులోనూ అందాల‌ని అస్సలు దాచ‌ట్లేదుగా!

Rashmika Mandanna Latest Red Sare Pictures goes viral. తాజాగా రష్మిక రెడ్ శారీ, స్లీవ్ లెస్ బౌజ్‌లో క్లీవేజ్ అందాలు ఆరబోశారు. చీర‌క‌ట్లులోను కన్నడ బ్యూటీ తన అందాలను అసలు దాచడం లేదు. 
 

1 /6

తాజాగా రష్మిక రెడ్ శారీ, స్లీవ్ లెస్ బౌజ్‌లో క్లీవేజ్ అందాలు ఆరబోశారు. చీర‌క‌ట్లులోను కన్నడ బ్యూటీ తన అందాలను అసలు దాచడం లేదు.   

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రష్మిక.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌లోనే ఉంటారు. నెట్టింట ఆమెకు చాలామంది ఫాలోవర్లు ఉన్నారు.   

3 /6

రష్మిక నటించిన 'పుష్ప' చిత్రం పాన్ ఇండియా లెవల్లో భారీ విజయం అందుకోవడంతో.. ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం రష్మిక సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు.  

4 /6

ఛలో, గీతాగోవిందం, దేవ్ దాస్, సరిలేరు నీకెవ్వరూ, సుల్తాన్, పుష్ప లాంటి భారీ హిట్లు రష్మిక మందన్న ఖాతాలో ఉన్నాయి.   

5 /6

అందం, అభినయం ఉన్న రష్మిక తెలుగులో వరుస హిట్స్ కొడుతూ.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్‌గా ఉన్నారు.   

6 /6

'ఛలో' సినిమాతో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. మొదటి సినిమానే హిట్ కావడంతో ఆమెకి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.