Raashii Khanna Hot Show: వేసవిలో హాట్ నెస్ తో మరింత హీట్ పుట్టిస్తున్న రాశి ఖన్నా, పిక్స్ వైరల్

Raashii Khanna Hot pics: టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత అందాలు ఓ రేంజ్ లో ఆరబోస్తుంది. హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. 
 

1 /6

టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా మరోసారి అందాలు వడ్డించింది. ఈ బ్యూటీ గ్లామర్ కు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.  

2 /6

రీసెంట్ గా ఈ భామ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వేడిని పెంచుతున్నాయి. కుర్రాళ్లు తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.   

3 /6

'మద్రాస్ కేఫ్' సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది రాశి ఖన్నా. ఇందులో జాన్ అబ్రహం హీరోగా నటించాడు.  

4 /6

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది.   

5 /6

ఆ తర్వాత బెంగాల్ టైగర్, సుప్రీం, జై లవకుశ, తొలి ప్రేమ, వెంకీ మామా, ప్రతి రోజు పండగ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత ఈ భామను వరుస పరాజయాలు పలకరించాయి. దీంతో ఈ అమ్మడకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి.   

6 /6

ఆఫర్స్ తగ్గడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ కు మకాం మార్చింది. ఈ ఏడాది యోధ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాగా.. మరికొన్ని చిత్రాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.