Eesha Rebba Pics: స్టైలిష్ లుక్‌లో ఈషా రెబ్బా.. తెలుగమ్మాయి మెరిసిపోతుందిగా!

Eesha Rebba Latest Hot Photos. తాజాగా తెలుగందం ఈషా రెబ్బా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు పంచుకున్నారు. అందులో టీ షర్ట్ పై షర్ట్ వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. 

  • Apr 26, 2022, 19:53 PM IST
1 /5

తాజాగా తెలుగందం ఈషా రెబ్బా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు పంచుకున్నారు. అందులో టీ షర్ట్ పై షర్ట్ వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. 

2 /5

ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్న తెలుగమ్మాయి  ఈషా రెబ్బా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. నిత్యం తనకు సంబంధించిన ఫొటోస్, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. 

3 /5

పిట్ట కథలు, అరవింద సమేత, సవ్యసాచి, ఆ, దర్శకుడు, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాల్లో ఈషా రెబ్బా సైడ్ క్యారెక్టర్లు చేశారు. 

4 /5

'అంతకుముందు ఆ తర్వాత' సినిమాతో ఈషా రెబ్బా హీరోయిన్‌గా మారారు. ఆ తర్వాత మాయా మాల్, బ్రాండ్ బాబు, సుబ్రమణ్యపురం లాంటి సినిమాలలో హీరోయిన్‌గా చేశారు.   

5 /5

తెలంగాణలోని వరంగల్​లో పుట్టి.. హైదరాబాద్​లో పెరిగిన తెలుగందం ఈషా రెబ్బా. నటిగా చిత్రసీమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో సైడ్ క్యారెక్టర్లు చేశారు.