Own Business: తక్కువ పెట్టుబడితో పుట్టగొడుగుల వ్యాపారం

  • Aug 30, 2020, 21:28 PM IST


చేతిలో ఉద్యోగం లేదా ? అయితే కేవలం 5000తో సొంత వ్యాపారం చేసుకోవచ్చు 
 

1 /4

కరోనావైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి సమయంలో కొత్త జాబు ఎక్కడ పుడుతుందో అనేది కూడా తెలియదు. చాలా మంది ఆదాయం కోల్పోయారు. చాలా మంది ఆదాయ వనరులు కోల్పోయారు. అనేక మంది జీవితం మారిపోయింది. అయితే కొద్ది పాటు డబ్బు ఉంటే మాత్రం రూ.5000 తోనే మీరు మంచి ఆదాయం తీసుకొచ్చే వ్యాపారం ప్రారంభించవచ్చు.

2 /4

రూ.5000 తో ఏ వ్యాపారం చేయోచ్చు అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ ఐడియా మీ కోసమే. మీరు చేయాల్సిందల్లా పుట్టగొడుగులు పెంచడమే. దానికి కేవలం 5000 రూపాయలు ఉంటే చాలు.  

3 /4

ఈ వ్యాపారం కోసం మష్రూమ్ సాగుకు అనుకూలంగా ఉండే మట్టి, విత్తనాలు వాటిని ఉంచడానికి 30-40 యార్డుల స్థలం ఉంటే చాలు.  ఇవన్నీ మార్కెట్ లో సులువుగా అందుబాటులో ఉంటాయి. వీటి కోసం ఒక షెడ్డు ఏర్పాటు చేసి ఉంచాలి.  తరువాత మష్రూమ్స్ ను 20-25 లోనే సాగు ప్రారంభం అవుతుంది.  

4 /4

  ఒక నెల తరువాత ఈ మష్రూమ్స్ ను ఆన్ లైన్ లో అమ్మడం ప్రారంభించవచ్చు. వీటిని కిలోకి రూ.100 నుంచి రూ.150 కు అమ్మవచ్చు. వీటికి సంబంధించి యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వాటిని చూసి మీ సందేహాలు తీర్చుకోవచ్చు.