PM Modi: ప్రధాని మోదీ అరుదైన చిత్రమాలిక

  • Oct 05, 2020, 13:17 PM IST

భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం అంతర్జాతీయ ప్రముఖ నాయకుల్లో ఒకరు. ఎన్నో అంతర్జాతీయ పత్రికలు, మేగజైన్లు అయన్ను ఒక గ్లోబల్ లీడర్ గా అభివర్ణించాయి. అనేక దేశాలను పర్యటించిన మోదీ విదేశాంగ విధానాన్ని బలపరిచారు. అదే విధంగా తన నాయకత్వ పటిమ, మాటలతో ఆయన కోట్లాది మందికి ఫేవరిట్ లీడర్ గా ఎదిగారు.

1 /10

నరేంద్ర దామోదర్ మోదీ.. అదే మన ప్రధాన మంత్రి నరేంద్ర మోది చిన్నప్పటి నుంచే దేశ సేవ చేయాలని అనుకుని.. ఆ వైపు అడుగులు వేశారు. 

2 /10

ఆయన బాల్యంలో పలు కష్టాలను అనుభవించారు. కుటుంబానికి అండగా ఉండాలి అని ఆయన టీ కూడా అమ్మారు.

3 /10

భారత ప్రధాని అవ్వడానికి ముందు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఆయన అమలు చేసిన విధానాలు ఆయన్ను జాతీయ నేతగా మార్చాయి. తరువాత ఆయన ప్రధాన మంత్రిగా ఎన్నికల్లో నిలబడ్డారు. గ్లోబల్ లీడర్ గా ఎదిగారు.

4 /10

5 /10

6 /10

7 /10

8 /10

9 /10

10 /10