Sugar Control Tip: ఉదయం పరగడుపున ఈ 4 ఆకులు తింటే చాలు.. షుగర్‌ 90 దాటదు..

Sugar Control Tip: షుగర్‌ లెవల్స్‌ హఠాత్తుగా పెరుగుతూ ఉంటాయి. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ షుగర్‌ లెవల్స్‌ చెక్‌ చేసుకుంటూ డైట్‌ మార్పులు చేసుకోవాలి. అయితే, నాలుగు ఆకులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పటికీ పెరగవు. అవి ఏంటో తెలుసుకుందాం.
 

1 /8

రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహించడానికి బిర్యానీ ఆకును మీ డైట్లో చేర్చుకోవాలి. ఇవి ఇన్సూలిన్ మెరుగుపరుస్తాయి. రోజూ ఉదయం బే ఆకులు మరగకాచిన నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగవు.  

2 /8

రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహించడానికి జామ ఆకులు కూడా ఎఫెక్టీవ్‌ రెమిడీ. ఎందుకంటే ఇందులో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి.  

3 /8

తులసి మన అందరి ఇళ్లలో ఉంటుంది. దీన్ని పరమపవిత్రంగా పూజిస్తాం. అయితే తులసిలో మిథైల్‌, క్యారియోఫీలీన్‌, యూజినాల్‌ మూలకాలు ఉంటాయి. రక్తంలో చక్కెరను నిర్వహిస్తాయి.  

4 /8

సాధారణంగా చామ దుంపను మనం వండుకుంటాం. అయితే, చామ దుంపల ఆకులు తినడం వల్ల కూడా షుగర్‌ కంట్రోల్‌ అవుతుంది. ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  

5 /8

నేరేడు ఆకులు కూడా షుగర్‌ నియంత్రిస్తాయి. నేరేడు ఆకుల్లో హైపోగ్లైసెమిక్ ఉంటుంది. ఇది కూడా షుగర్‌ నిర్వహిస్తుంది. నేరేడు పండ్లు కూడా డయాబెటీస్‌ వారికి మంచిది. అంతేకాదు కొంతమంది నేరేడు గింజలను కూడా పొడి చేసుకుని తింటారు.  

6 /8

సీతాఫలం ఆకులు.. ఇది కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా ఇందులో పాలిపెప్టైడ్‌ బీ ఉంటుంది. ఇది డయాబెటీస్‌ వారికి మంచిది. షుగర్‌ నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

7 /8

వేప.. వేపలో యాంటీ బ్యాక్టిరియల్‌ గుణాలు ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాలుగా దీన్ని ఆయుర్వేదంలో విపరీతంగా ఉపయోగిస్తున్నారు. దీంతో యాంటీ ఫంగస్‌ గుణాలు కూడా ఉంటాయి. అయితే, ఇందులో గ్లైసెమిక్‌ సూచి తక్కువగా ఉంటుంది.  

8 /8

మునగ ఆకులతో కూడా ఈజీగా షుగర్‌ స్థాయిలు నిర్వహిస్తాయి. మునగ ఆకుతో కూడా ఎన్నో రిసిపీలు తయారు చేసుకోవచ్చు. ఉదయం ఖాళీ కడుపున మునగ ఆకులను తీసుకుంటే షుగర్‌ నియంత్రణలో ఉంటుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)