Eesha Rebba in Saree: చీర కట్టు తో అందాలు ఆరబోస్తున్న తెలుగు బ్యూటీ..

Eesha Rebba : సినిమాలతో మాత్రమే కాకుండా సోషల్ మీడియా లో షేర్ చేస్తున్న ఫోటోలతో కూడా తెలుగు బ్యూటీ ఈషా రెబ్బ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈమె చీరలోని ఫోటోలు కొన్ని నెట్టింట్లో షేర్ చేయగా, ఆమె అందాలకు ఫిదా అయిపోయిన ఫ్యాన్స్ ఆ ఫోటోలను ఇంటర్నెట్ లో వైరల్ గా మారుస్తున్నారు. 

  • Nov 08, 2023, 23:05 PM IST
1 /5

Eesha Rebba : ఈ మధ్యనే సుధీర్ బాబు హీరోగా నటించిన మామా మశ్చీంద్ర సినిమాలో కనిపించిన ఈషా రెబ్బ తాజాగా ఇన్స్టా గ్రామ్ వేదికగా కొన్ని ఆసక్తికరమైన ఫోటోలు షేర్ చేసింది. 

2 /5

పక్కా తెలుగు అమ్మాయిగా ప్రేక్షకులకు పరిచయం అయిన ఈషా చీర కట్టుతో తన అచ్చ తెలుగు అందాలను ఆరబోస్తోంది.

3 /5

బ్లాక్, గోల్డ్ రంగుల చీర కి ఫుల్ హ్యాండ్స్ ఉన్న బ్లౌజ్ వేసుకుని, పొడవాటి జుట్టు ని అందంగా ముడి వేసుకుని ఫోటోలకు పోజ్ ఇచ్చింది ఈ భామ.   

4 /5

తన అందమైన నడుము కూడా చూపిస్తూ కైపెక్కించే కొంటె కంటి చూపు తో ఈషా కుర్రకారు మనసులను పరుగులు పెట్టిస్తోంది.   

5 /5

ఆఫర్లు ఎక్కువగా లేకపోయినప్పటికీ, ఈషా రెబ్బ తన హాట్ హాట్ ఫోటోలతో అందరి చూపు తన మీద పడేలా చేసుకుంటోంది.