Kamala Harris గెలుపు పట్ల తమిళనాడులో సంబరాలు..

Celebrations in tamil nadu Thulasendrapuram: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ అధ్యక్షుడిగా, కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికాలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై ఆమె గతంలో ఏ మహిళకూ సాధ్యం కాని రికార్డును కమలా హ్యారిస్ సొంతం చేసుకున్నారు. దీంతోపాటు ఇంత అత్యున్నత స్థాయి పదవికి ఎన్నికైన తొలి భారతీయ సంతతికి చెందిన మహిళగా నిలిచిన కమలా హ్యారిస్‌కు శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది.

  • Nov 08, 2020, 11:10 AM IST

US Election 2020: Celebrations in tamil nadu Thulasendrapuram: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ అధ్యక్షుడిగా, కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికాలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై ఆమె గతంలో ఏ మహిళకూ సాధ్యం కాని రికార్డును కమలా హ్యారిస్ సొంతం చేసుకున్నారు. దీంతోపాటు ఇంత అత్యున్నత స్థాయి పదవికి ఎన్నికైన తొలి భారతీయ సంతతికి చెందిన మహిళగా నిలిచిన కమలా హ్యారిస్‌కు శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది.

1 /7

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నిక కావడంతో.. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ స్వగ్రామం  తమిళనాడులోని తులసేంద్రపురం వాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దీంతో స్థానికులందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు చేసుకుంటున్నారు.

2 /7

కమలా హారిస్ తమ గ్రామానికే గర్వకారణం అంటూ... స్థానికులు ఫ్లెక్సీలను కట్టడంతోపాటు.. రంగవల్లులతో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. 

3 /7

దీంతోపాటు గ్రామంలోని పెద్దలు, చిన్నారులు అందరూ స్వీట్లు పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తంచేశారు. అంతేకాకుండా టపాసులను సైతం పేల్చి ఆనందాన్ని వ్యక్తంచేశారు.

4 /7

5 /7

6 /7

7 /7