Tamannah Bhatia Hot: గుర్తుందా 'శీతాకాలం' ప్రీ రిలీజ్ ఈవెంట్.. హాట్ అవుట్ ఫిట్ తో కాకరేపిన తమన్నా!

Tamannah Bhatia Hot:  గుర్తుందా 'శీతాకాలం' ప్రీ రిలీజ్ ఈవెంట్.. హాట్ అవుట్ ఫిట్ తో తమన్నా కాకరేపింది. పొట్టిగౌను ధరించిన ఆమె హాట్ అవుట్ ఫిట్ లో ఔరా అనిపిస్తూ అందరినీ షాక్ కు గురి చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫోటోలు చూసేయండి మరి. 

  • Dec 06, 2022, 08:16 AM IST
1 /8

కన్నడ నటుడు నాగశేఖర్ తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతూ నిర్మించిన తాజా మూవీ ‘గుర్తుందా శీతాకాలం’.  

2 /8

ఈ గుర్తుందా శీతాకాలం సినిమాలో సత్యదేవ్, తమన్నా, కావ్యాశెట్టి, మేఘా ఆకాశ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు.      

3 /8

గుర్తుందా శీతాకాలం సినిమా నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనేక కారణాలతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది.     

4 /8

గుర్తుందా శీతాకాలం సినిమాను ఎట్టకేలకు డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.      

5 /8

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గుర్తుందా శీతాకాలం సినిమా విడుదలకు ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.    

6 /8

గుర్తుందా శీతాకాలం సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అడివి శేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.   

7 /8

గుర్తుందా శీతాకాలం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తమన్నా తన అందాలతో రెచ్చిపోయింది 

8 /8

గుర్తుందా శీతాకాలం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమన్నా అందాలు