Tamannaah: హాట్ లుక్‌తో ఆకట్టుకుంటున్న మిల్కీ బ్యూటీ

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. వెనువెంటనే కేరిర్‌పై దృష్టి సారించి.. మునుపటి రూపంలోకి వచ్చింది ముద్దుగుమ్మ తమన్నా.. అయితే ఆమె తాజాగా ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలు.. అభిమానులను, నెటిజన్లను చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి. 
  • Nov 14, 2020, 13:50 PM IST

Tamannaah latest pics: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. వెనువెంటనే కేరిర్‌పై దృష్టి సారించి.. మునుపటి రూపంలోకి వచ్చింది ముద్దుగుమ్మ తమన్నా.. అయితే ఆమె తాజాగా ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలు.. అభిమానులను, నెటిజన్లను చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి. 

1 /10

అయితే ఆహా కోసం తమన్నా `లెవెంత్ అవర్` (11th hour) అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

2 /10

దీనికి సంబంధిచిన ఫొటోషూట్‌ పాల్గొని ఈ ముద్దుగుమ్మ.. ఆ హాట్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 

3 /10

4 /10

5 /10

6 /10

7 /10

8 /10

9 /10

10 /10